• facebook
  • whatsapp
  • telegram

సంభావ్యత    

 పరస్పర వివర్జిత, పూర్ణ, సమసంభవ ఘటనలు 'n' ఉన్నప్పుడు అందులో 'm' ఘటనలు ఒక నిర్ణీత ఘటన 'E' కి అనుకూలమైతే, E జరగడానికి సంభావ్యతను   గా నిర్వచిస్తాం.
సంభావ్యతకు సంకేతం P(E) =  
P(E) అనేది E అనే ఘటన జరగడానికి ఉన్న సంభావ్యత.
m = E ఘటన జరగడానికి అనుకూలమైన సందర్భాల సంఖ్య. n = మొత్తం సందర్భాల సంఖ్య.
E ఘటన జరగకపోవడమనే సందర్భాన్ని  ఘటనగా సూచించవచ్చు.
P(E) = 1 - P(E)
ఈ విధంగా P(E) + P( ) = 1 అవుతుంది.

 

లఘు ఘటన: ఒక యాదృచ్ఛిక ప్రయోగానికి సంబంధించిన ఏ పునరావృత ఫలితాన్నైనా ఒక 'లఘు ఘటన' అంటారు.
సందర్భం (1): నాణేన్ని ఎగరేసే ప్రయోగంలో బొమ్మ (H) అచ్చు (T) లు రెండు లఘు ఘటనలు.
n = మొత్తం సందర్భాల సంఖ్య = 2n
ఉదా: రెండు నాణేలు ఎగురవేసే మొత్తం సందర్భాల సంఖ్య = 22 = 4 {HH, HT, TH, TT}

సందర్భం (2): పాచికలను ఒకేసారి దొర్లించే ప్రయోగంలో మొత్తం సందర్భాల సంఖ్య 6n.
ఉదా: రెండు ఆరు ముఖాల పాచికలను ఒకేసారి దొర్లించే ప్రయోగంలో మొత్తం సందర్భాల సంఖ్య = 62 = 36
       (1, 1) (1, 2) (1, 3) (1, 4) (1, 5) (1, 6) 
       (2, 1) (2, 2) (2, 3) (2, 4) (2, 5) (2, 6) 
       (3, 1) (3, 2) (3, 3) (3, 4) (3, 5) (3, 6) 
       (4, 1) (4, 2) (4, 3) (4, 4) (4, 5) (4, 6) 
       (5, 1) (5, 2) (5, 3) (5, 4) (5, 5) (5, 6) 
       (6, 1) (6, 2) (6, 3) (6, 4) (6, 5) (6, 6)

 

సందర్భం (3): పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. అందులో 26 ఎరుపు, 26 నలుపు రంగుల్లో ఉంటాయి. వీటి మొత్తాన్ని 4 భాగాలుగా విభజిస్తే..
       1) స్పేడ్స్ (Spades)          -    13 
       2) క్లబ్స్ (Clubs)          

    -    13 
       3) హార్ట్స్ (Hearts)           -    13 
       4) డైమండ్స్(Diamonds)      -    13
 
 

ఉదా:    
          
  సంభావ్యత విలువ ఎప్పుడూ 0 ≤ P(E) ≤ 1 
  P (A∪B) = P(A) + P (B) - P (A∩B)
 P(E) =  = 

Posted Date : 29-08-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌