1. 25, 40 ల క.సా.గు. 100P అయితే P =
A) 5 B) 200 C) 2 D) 1
జవాబు : C
2. 5 x 7 x 11 x 13 + 13 సంఖ్యకు ఒక ప్రధాన కారణాంకం
A) 13 B) 2 C) 15 D) ఏదీకాదు
జవాబు : A
3. a, b & c లు ప్రధాన సంఖ్యలు అయితే ab3c & a2b2c2 సంఖ్యల గ.సా.కా & క.సా.గు.
A) abc, a2b3c2 B) ab2c, a2b3c2 C) ab2c, a2b2c2 D) a2b3c2, ab2c
జవాబు : B
4. 0.20 200 20000 20000...అనేది?
A) ప్రధాన సంఖ్య B) అకరణీయ సంఖ్య
C) కరణీయ సంఖ్య D) సహజ సంఖ్య
జవాబు : C
5. (2?3 + 5) (2?3 5) అనేది?
A) కరణీయ సంఖ్య B) అకరణీయ సంఖ్య
C) సరిసంఖ్య D) సంయుక్త సంఖ్య
జవాబు : B
6.
జవాబు : A
7. 1.5643 అనేది?
A) అకరణీయ సంఖ్య B) కరణీయ సంఖ్య
C) అంతమయ్యే దశాంశం D) ఏదీకాదు
జవాబు : A
8. √3 ఒక కరణీయసంఖ్య అయితే దీని గుణకార విలోమం?
A) అకరణీయ సంఖ్య B) కరణీయ సంఖ్య
C) సంయుక్త సంఖ్య D) సహజ సంఖ్య
జవాబు : B
9. ఒక కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు...
A) అకరణీయ సంఖ్య B) సహజ సంఖ్య
C) కరణీయ సంఖ్య D) పూర్ణసంఖ్య
జవాబు : C
10. 25,80ల గ.సా.కా. 7x - 9 అయితే x =
A) 5 B) 3 C) 1 D) 2
జవాబు : D
11. యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం a = 7q + r అయిన r విలువ
A) 0 < r < 7 B) 0 < r < 7 C) 0 < r = 7 D) 0 < r < 7
జవాబు : D
12.అయితే
A) 0.13 B) 0.00013 C) 0.013 D) 1.03
జవాబు : C
13. P ప్రధాన సంఖ్య అయితే √P అనేది?
A) అకరణీయ సంఖ్య B) ప్రధాన సంఖ్య
C) కరణీయ సంఖ్య D) సరిసంఖ్య
జవాబు : C
14. కిందివాటిలో ఏది అకరణీయ సంఖ్య?
A) 3√2 B) 3√3 C) 3√4 D) 3√8
జవాబు : D
15. కిందివాటిలో ఏది సత్యం?
A) రెండు అకరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య
B) రెండు కరణీయ సంఖ్యల లబ్ధం పూర్ణసంఖ్య
C) కరణీయ, అకరణీయ సంఖ్యల లబ్ధం అకరణీయ సంఖ్య
D) కరణీయ, అకరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య
జవాబు : D
16. 72n - 52n ను దేంతో భాగించవచ్చు? (n అకరణీయ సంఖ్య)
A) 2 B) 5 C) 7 D) 11
జవాబు : A
17. కిందివాటిలో అకరణీయ సంఖ్య?
A) 0.10110111011110... B) 2.142857142857
C) 0.212212221... D) 0.535535553....
జవాబు : B
18. 2.8 విలువ
A) 26/9 B) 28/10 C) 28/9 D) 26/10
జవాబు : A
19. log (x + y) = log x + log y అయితే x =
జవాబు : B
20. log10 x = 2a అయితే 10a =
A) x B) 2x C) √x D) √2x
జవాబు : C
21. log (x + 2) + log (x 2) = log5 అయితే x =
A) 2 B) 4 C) 3 D) 5
జవాబు : C
22. log10 x = a, log10 y = b అయితే xy =
A) 10 a - b B) 10a + b C) (a + b)10 D) (a - b)10
జవాబు : B
23. log10x - log10 (2x - 1) = 1 అయితే x =
A) 10/19 B) 10/9 C) 19/10 D) 9/10
జవాబు : A
24. log10y + 2log10x = 2 అయితే x2y =
A) 10 B) 1 C) 20 D) 100
జవాబు : D
25. అయితే log T =
A) log2 + logπ - 1/2 (logl + logg) B) log2- logπ +1/2 (logl - logg)
C) log2 + logπ +1/2 (logl - logg) D) log2 - logπ - 1/2 (logl - logg)
జవాబు : C
26. 5 log2 - 2log5 = log(x) అయితే x =
A) 25/32 B) 32/25 C) 10/25 D) 1
జవాబు : B
27. log 2x + log4x + log8x + log64x = 12 అయితే x =
A) 64 B) 32 C) 12 D) 128
జవాబు : A
28. x2 + y2 = 23xy అయితే 2log (x + y) =
A) 2log 5 + log x log y B) 2log 5 log x + log y
C) 2log 5 + log x + log y D) 2log 5 log x log y
జవాబు : C