1. సున్నపురాయి రసాయన ఫార్ములా?
A) CaCO3
B) CA(OH)2
C) CaO
D) Ca(HCO3)2
జవాబు : A
2. NaCl + AgNO3 → AgCl↓ + NaNO3. అనే చర్య దేనికి ఉదాహరణ?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు : D
3. X Na + Y H2O → 2 NaOH + H2. ఈ తుల్య సమీకరణంలో X, Y విలువలు వరుసగా...
A) 1, 1
B) 2, 1
C) 1, 2
D) 2, 2
జవాబు : D
4. STP వద్ద ఏ వాయువైనా ఆక్రమించే ఘనపరిమాణం?
A) 22.4 ml
B) 22.4 Lit
C) 22.4 gm
D) 22.4 mg
జవాబు : B
5. ఆహారపదార్థాలు పాడవకుండా ఏ విటమిన్లు కలుపుతారు?
A) C and E
B) A and B
C) B and K
D) C and K
జవాబు : D
6. కిందివాటిలో రెడాక్స్ చర్య కానిది?
A) Mg + Cl2 → MgCl2
B) CuO + H2 → Cu + H2O
C) AgNO3 + NaCl → AgCl + NaNO3
D) MnO2 + 4 HCl → MnCl2 + 2 H2O + Cl2
జవాబు : C
7. ఆహార పదార్థాలైన చిప్స్ ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వాడే వాయువు?
A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) నైట్రోజన్
జవాబు : D
8. X Pb(NO3)2 → Y PbO + Z NO2 + O2. ఈ చర్యలో X, Y, Z విలువలు
A) 1, 1, 2
B) 1, 2, 4
C) 2, 2, 4
D) 4, 2, 3
జవాబు : C
9. లోహంపై పూత ఏర్పడటాన్ని ఏమంటారు?
A) లేయర్
B) దహనం
C) ముక్కిపోవడం
D) తుప్పుపట్టడం
జవాబు : D
10. 2 AgBr → 2Ag + Br2. ఈ చర్య దేనికి ఉదాహరణ?
A) సంయోగ చర్య
B) స్థానభ్రంశ చర్య
C) ద్వంద్వ వినియోగ చర్య
D) కాంతి రసాయన చర్య
జవాబు : D
11. మెగ్నీషియం రిబ్బన్‌ను మండించడం ఒక ....... చర్య.
A) సంయోగ
B) వియోగ
C) స్థానభ్రంశ
D) ద్వంద్వ వియోగ
జవాబు : A
12. మన ఇంటిలో వినియోగించే LPG సిలిండర్లోని వాయువు?
A) మీథేన్
B) ఈథేన్
C) బ్యూటేన్
D) పెంటేన్
జవాబు : C
13. గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే...?
A) 2.24 లీ.
B) 22.4 లీ.
C) 2.42 లీ.
D) 24.2 లీ.
జవాబు : B
14. నీటి విద్యుత్ విశ్లేషణలో, కాథోడ్ వద్ద వెలువడే వాయువు ఏది?
A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) మిథేన్
D) ఏదీకాదు
జవాబు : A
15. ఒక రసాయనిక చర్యలో వాయువు వెలువడటాన్ని చూపే గుర్తు
జవాబు: D
16. ఒక రసాయనిక చర్యలో అవక్షేపం ఏర్పడటాన్ని చూపే గుర్తు
జవాబు: C
17. కింది తుల్య సమీకరణాల్లో సరైనదాన్ని ఎన్నుకోండి.
A) N2 + 3 H2 2 NH3
B) H2 + Cl2 HCl
C) AgCl Ag + Cl2
D) CuO + H2 2 Cu + H2O
జవాబు: A
18. కింది తుల్య సమీకరణాల్లో సరికానిదాన్ని ఎన్నుకోండి.
A) 4 NH3 + Cl2 N2H4 + 2 NH4Cl
B) NH3 + 3 Cl2
C) 8 NH3 + 3 Cl2 6 NH4Cl + N2
D) 2 NH3 + 3 Cl2 2 NCl3 + 3 HCl
జవాబు: D
19. CaO నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడేది
A) CaCO3 B) CaOH C) Ca(OH)2 D) CaCl2
జవాబు: C
20. సాధారణ ఉప్పు నీటి ద్రావణం దేనితో చర్య జరిపి తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది?
A) Ba(NO3)2 జలద్రావణం B) KNO3 జలద్రావణం
C) AgNO3 జలద్రావణం D) Mg(NO3)2 జలద్రావణం
జవాబు: C
21. AgNO3 + NaCl ..............
A) AgCl + NaNO3 B) AgCl + Na2NO2 C) AgCl2 + NaNO2 D) Ag2Cl + NaNO3
జవాబు: A
22. గోడలకు సున్నం వేసిన కొద్దిసేపటికే కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలోని CO2 తో చర్య జరిపి ఈ పొరను ఏర్పరచడం వల్లే గోడలు తెల్లగా మెరుస్తుంటాయి.
A) జిప్సం B) సున్నపురాయి C) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ D) బ్లీచింగ్ పౌడరు
జవాబు: B
23. పొడి సున్నానికి నీరు కలిపితే పాత్ర వేడెక్కుతుంది అయితే ఇది ఏ రకమైన చర్య?
A) కాంతి రసాయన చర్య B) కాంతి చర్య C) ఉష్ణమోచక చర్య D) ఉష్ణగ్రాహక చర్య
జవాబు: C
24. రసాయన చర్య జరుగుతున్నప్పుడు కింది ఏ మార్పులు సంభవిస్తాయి?
A) క్రియాజన్యాలు, క్రియాజనకాలుగా మారతాయి
B) క్రియాజనకాలు, క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి
C) ఒక మూలకం పరమాణువులు వేరొక మూలకం పరమాణువులుగా మార్పు చెందుతాయి
D) క్రియజన్యాల ధర్మాలు క్రియాజనకాల ధర్మాలకు దాదాపు సమానంగా ఉంటాయి
జవాబు: B
25. రసాయన చర్యలో జరగని ఘటన
A) పరమాణువుల పునరమరిక జరిగి క్రియాజన్యాలు ఏర్పడతాయి
B) నూతన ధర్మాలున్న కొత్త పదార్థాలు ఏర్పడతాయి
C) ఒక మూలక పరమాణువులు వేరొక మూలక పరమాణువులుగా మార్పు చెందుతాయి
D) పాతబంధాల విచ్ఛిత్తి, నూతన బంధాల ఆవిష్కరణ
జవాబు: C
26. గ్రాము మోలార్ ఘనపరిమాణం విలువ
A) 2.24 లీ. B) 2.24 మి.లీ. C) 22.4 లీ. D) 22.4 మి.లీ.
జవాబు: C
27. అవగాడ్రో సంఖ్య
A) 6 × 1010 B) 6 × 1024 C) 6.02 × 1023 D) 6.02 × 1034
జవాబు: C
28. నైట్రోజన్, హైడ్రోజన్లు కలిసి అమ్మోనియాను ఇస్తాయి. ఈ చర్యకు తుల్య సమీకరణం
A) N2 + H2 NH3 B) N + H3 NH3
C) N2 + 3 H NH3 D) N2 + 3 H2 2 NH3
జవాబు: D
29. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు కుడివైపున ఉన్న పదార్థాలు
A) క్రియాజనకాలు B) క్రియాజన్యాలు
C) ఆక్సీకరణులు D) క్షయకరణులు
జవాబు: B
30. ఒక రసాయన చర్యలో సంయోగ పదార్థాలు, ఉత్పన్నాల మధ్య గీసిన బాణం గుర్తు ఆ రసాయన చర్య ....... ను గురించి తెలుపుతుంది.
A) సంయోగం B) వియోగం C) స్థానభ్రంశం D) దిశ
జవాబు: D
31. 3 గ్రాముల Mg అధిక సజల HClతో చర్యనొందినప్పుడు విడుదలయ్యే H2 బరువు (Mg పరమాణు భారం 24)
A) 0.2 గ్రా. B) 0.25 గ్రా. C) 0.5 గ్రా. D) 1 గ్రా.
జవాబు: B
32. 3 గ్రాముల కార్బన్ అధిక ఆక్సిజన్‌తో పూర్తిగా మండినప్పుడు ఏర్పడే CO2 బరువు
('O' పరమాణు భారం = 16, C పరమాణుభారం = 12)
A) 7 గ్రా. B) 11 గ్రా. C) 14 గ్రా. D) 17 గ్రా.
జవాబు: B
33. Fe2O3 క్షయకరణంలో 1120 కి.గ్రా. ఇనుమును రాబట్టడానికి ఎంత పరిమాణం ఉన్న అల్యూమినియం అవసరమవుతుంది? (Al పరమాణు భారం = 27, Fe ప.భా. = 56)
A) 54 కి.గ్రా. B) 104 కి.గ్రా. C) 540 కి.గ్రా. D) 560 కి.గ్రా.
జవాబు: C
34. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య నొందినప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ బరువు (Na ప.భా. = 23)
A) 1 గ్రా. B) 23 గ్రా. C) 10 గ్రా. D) 5 గ్రా.
జవాబు: C
35. 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్యనొందినప్పుడు STP వద్ద విడుదలయ్యే హైడ్రోజన్ ఘనపరిమాణం ఎంత? (Na ప.భా. = 23)
A) 22.4 లీ. B) 44.8 లీ. C) 112 లీ. D) 224 లీ.
జవాబు: C
36. 230 గ్రాముల సోడియంను అధిక నీటితో చర్య జరిపినప్పుడు విడుదలైన హైడ్రోజన్ అణువుల సంఖ్యను కనుక్కోండి. (Na ప.భా. = 23)
A) 6.02 × 1023 B) 6.02 × 1024 C) 3.01 × 1023 D) 3.01 × 1024
జవాబు: D
37. CH4 + 2 O2 CO2 + 2 H2O అనే సమీకరణంలో 4 గ్రాముల మీథేన్‌ను పూర్తిగా దహనం చేయడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణం
A) 4 గ్రా. B) 8 గ్రా. C) 16 గ్రా. D) 32 గ్రా.
జవాబు: C
38. రసాయనిక సమీకరణాన్ని రాసేటప్పుడు ఉష్ణమోచక చర్యలో శక్తి విడుదలవడాన్ని సూచించే గుర్తు
A) + B) - C) × D) ÷
జవాబు: A
39. రసాయనిక సమీకరణం రాసేటప్పుడు ఉష్ణగ్రాహక చర్యలో శక్తి గ్రహించడాన్ని సూచించే గుర్తు
A) + B) - C) × D) ÷
జవాబు: B
40. N2 + 3 H2 2 NH3 + 22.4 కిలో కేలరీలు. ఇది ...... చర్యకు ఉదాహరణ
A) ఉష్ణమోచక B) ఉష్ణగ్రాహక C) తటస్థ D) ఏదీకాదు
జవాబు: A
41. N2 + O2 2 NO - 43.2 కిలో కేలరీలు. ఇది ..... చర్యకు ఉదాహరణ
A) ఉష్ణమోచక B) ఉష్ణగ్రాహక C) తటస్థ D) ఏదీకాదు
జవాబు: B
42. రసాయనిక సమీకరణంలో () కిందికి చూపే బాణం గుర్తు దేన్ని తెలుపుతుంది?
A) అవక్షేపం B) దిశ C) వాయువు D) ఏదీకాదు
జవాబు: A
43. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు ..... గా కనిపిస్తాయి.
A) రెండూ రంగు లేకుండా B) తెలుపు, రంగు లేకుండా
C) రంగు లేకుండా, తెలుపు D) ఆకుపచ్చ, పసుపు
జవాబు: A
44. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ జలద్రావణాలను కలపగా పరిశీలించిన విషయం .....
A) త్వరితంగా తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది
B) పారదర్శక ద్రావణం ఏర్పడుతుంది
C) రంగులేని వాయువు వెలువడుతుంది
D) ఒక ఘాటైన ఊపిరాడని వాయువు వెలువడుతుంది
జవాబు: A
45. కిందివాటిలో తుల్య సమీకరణాన్ని గుర్తించండి.
A) 2 Zn + H2SO4 2 ZnSO4 + H2
B) AgNO3 + 2 NaCl AgCl2 + 2 NaNO3
C) 2 Na + 2 H2O
D) C3H8 + 6 O2 3 CO2 + 4 H2O
జవాబు: C
46. 2 NaCl + 2 H2O ........... + Cl2 + H2
A) Na2H2 B) Na2OH C) 2 NaOH D) Na(OH)2
జవాబు: C
47. Zn + 2 AgNO3 ....... + 2 Ag
A) Zn (NO3)4 B) ZnNO3 C) 2 ZnNO3 D) Zn(NO3)2
జవాబు: D
48. K2Cr2O7 K2CrO4 + Cr2O3 + O2 ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేయగా
A) 2 K2Cr2O7 2 K2CrO4 + 2 CrO3 + 2 O2
B) 4 K2Cr2O7 4 K2CrO4 + Cr2O3 + 3 O2
C) 2 K2Cr2O7
D) 4 K2Cr2O7 4 K2CrO4 + 2 Cr2O3 + 3 O2
జవాబు: D
49. కింది తుల్య సమీకరణాల్లో సరైనదాన్ని ఎన్నుకోండి.
A) 2 NaOH + 2 Zn Na2ZnO2 + H2
B) 2 Na2CO3 + 2 HCl 2 NaCl + H2O + CO2
C) 2 HCl + Zn ZnCl2 + H2
D) C3H8 + 2 O2 3 CO2 + 4 H2O
జవాబు: C