• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయం

ఒక దేశ ఆర్థిక స్థితి, ప్రగతిని స్థూలంగా తెలుసుకోవడానికి జాతీయాదాయం, ఉత్పత్తి, వ్యయాలు ప్రధాన కొలమానాలు. స్థూల ఆర్థిక శాస్త్రంలో ఇవి ముఖ్యమైన భాగాలు. వీటిని శాస్త్రీయంగా గణించే విధానాలు, మదింపు పద్ధతులు, ఇందుకు పరిగణనలోకి తీసుకునే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, వాటి ప్రాధాన్యం, వృద్ధి రేటును నిర్ణయించే అంశాలు, ప్రణాళికల కాలంలో నమోదైన గణాంకాలతో పాటు జాతీయాదాయంలోని ముఖ్యమైన భావనల గురించి తెలుసుకోవాలి.


1. ఉత్పత్తి మదింపు పద్ధతిలో కిందివాటిలో చేరే అంశం?

1)  స్వయం వినియోగం      2)వడ్డీ      3) సొంత ఇంటి అద్దె         4) పైవన్నీ

జవాబు: పైవన్నీ

 
2. ఉత్పత్తి మదింపు పద్ధతిలో మినహాయించేవి?

ఎ)  గృహిణి సేవలు    బి) పాత వస్తువుల అమ్మకం      సి) షేర్లు, బాండ్ల వల్ల వచ్చే ఆదాయం

జవాబు: పైవన్నీ 


3. ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టినవారు?

జవాబు: కీన్స్‌ 


4. ఆదాయ మదింపు పద్ధతిలో కిందివాటిలో చేర్చే భాగం?

1) వేతనం     2) డివిడెండ్‌      3) భాటకం      4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


5. మాధ్యమిక వస్తువుల వినియోగాన్ని మినహాయించగా వచ్చే ఆదాయం?

జవాబు:1, 2


6.  వ్యయ మదింపు పద్ధతిలో కుటుంబాలు చేసేవ్యయం?

జవాబు: వినియోగం 


7.  నికర ఎగుమతులు అంటే

జవాబు: ఎగుమతులు  దిగుమతులు


  
8. మూలధన ఆదాయంలో యాజమాన్య ఆదాయం కానిది?

 జవాబు: భాటకం


9. విదేశీ వ్యాపారంలో ఉండేది?

 జవాబు:1, 2


10. ద్వితీయ రంగం + గనుల తవ్వకాన్ని ఏమంటారు?

జవాబు: పారిశ్రామిక రంగం


 11. ‘హిందూ వృద్ధి రేటు’ గురించి చెప్పినవారు?

జవాబు:రాజ్‌కృష్ణ   


12. భారతదేశంలో అధిక వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక?

జవాబు: 11వ


13. ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అతితక్కువ వాటా అందించే రంగం?

జవాబు:వ్యవసాయం   


14. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక వాటా అందించే రంగం?

జవాబు: ప్రైవేట్‌  


15. ప్రస్తుత జాతీయ ఆదాయంలో ఆధార సంవత్సరం?

జవాబు: 2011-12   


16. చక్రీయ ఆదాయ ప్రవాహంలో కారకాల మార్కెట్‌ అంటే?

జవాబు:గృహ రంగం    


17. చక్రీయ ఆదాయ ప్రవాహంలో చివరిగా ఆదాయాన్ని పొందేవారు?

జవాబు: ఉత్పాదక రంగం   


 

18. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసినవారు?

జవాబు: వి.కె.ఆర్‌.వి.రావు 



19. ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా లభిస్తుంది. అయితే వాటిని ఏయే రంగాల ద్వారా చెల్లిస్తారు?

జవాబు:1, 2


20. మూడు రంగాల నమూనాల్లో లీకేజీ ఏది?

జవాబు:వ్యయాలు


21. పొదుపు పెట్టుబడిని అధిగమిస్తే ఆర్థిక వ్యవస్థ స్వరూపం?

జవాబు:ఆదాయ ప్రవాహం స్థిరం



22. నాలుగు రంగాల నమూనాలో ఇన్‌జెక్షన్‌గా పనిచేసే వరుస క్రమం?

జవాబు:ఎగుమతులు + ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి


  
23. జాతీయ ఆదాయంలో సరైంది?

ఎ) తలసరి ఆదాయం × జనాభా       బి) NNP at FC

సి) NDP at FC      డి) NVA at FC

 జవాబు: ఎ, బి, డి   


24. 2015 జాతీయాదాయాన్ని లెక్కించడానికి తీసుకునే అంశం?

జవాబు:GDP at MP


25. ఆదాయ మదింపు పద్ధతిలో చేర్చని ఆదాయాలు?

ఎ) స్మగ్లింగ్‌ ఆదాయం       బి) జాతీయ రుణాలపై వడ్డీ       సి) గాలి వాటా లాభాలు      డి) ప్రైవేటు బదిలీ చెల్లింపులు

జవాబు:  పైవన్నీ


26. ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు?

జవాబు:  జాతీయ ఉత్పత్తి  
 

27. జీడీపీ అంతరం అంటే?

 జవాబు:   వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా



28. గ్రీన్‌ జీడీపీ అంటే?

జవాబు:  పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం



29. కిందివాటిలో బదిలీ చెల్లింపులు?

1) జీతాలు   2)  వడ్డీలు    3) పింఛన్లు    4) విదేశీ ఆదాయం

జవాబు: పింఛన్లు  


30. నామమాత్రపు ఆదాయం వచ్చే విధానం?

జవాబు: ప్రస్తుత ఉత్పత్తి × ప్రస్తుత ధరలు



31. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు- 

జవాబు: వాటిపై వచ్చే కమిషన్‌ తీసుకోవాలి 


32. NFIA లో ఉండే కారకాలు?

జవాబు: 1, 2


33. NDP =

జవాబు: GDP - D


34. కేంద్ర గణాంక సంస్థ ఎప్పుడు ఏర్పడింది?

జవాబు:1951


35. జాతీయ ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఎప్పుడు నమోదైంది?

జవాబు:1988-89


36. జాతీయ ఆదాయ వృద్ధి రేటు = 

జవాబు: జాతీయ ఆదాయ వృద్ధి రేటు  జనాభా వృద్ధి రేటు


37. ఉత్పత్తి మదింపు పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’ అని పేర్కొన్నవారు?

జవాబు: కుజ్‌నెట్స్‌   


38. ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం లెక్కించేటప్పుడు వాస్తవ ఆదాయంలోకి మార్చాలి అంటే ఏంచేయాలి?

జవాబు: డిఫ్లేటర్‌ చేయాలి 


 


39. దేశీయ కారక ఆదాయం + NFIA =

జవాబు: జాతీయ ఆదాయం


40. వ్యయార్హ ఆదాయంలో ఉండేది?

 జవాబు: 1, 2


41. కిందివాటిలో సరైంది?

జవాబు: భాటకం + వేతనం + వడ్డీలు + లాభాలు + మిశ్రమ ఆదాయం = N1


42. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉండే రంగాలు

జవాబు: పైవన్నీ


43. కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954లో దేశ తలసరి ఆదాయం?

జవాబు: రూ.225 


44. ప్రస్తుతం దేశంలో 202223 సర్వే ప్రకారం తలసరి ఆదాయం

జవాబు: రూ.1,70,620     

45. నాలుగు రంగాల నమూనాలో ఆర్థిక వృద్ధికి సమీకరణం?

జవాబు:  పొదుపు = పన్నులు = దిగుమతులు



46. 1954 కేంద్ర గణాంక కార్యాలయం (CSO) తుది నివేదిక ప్రకారం సరికానిది?

జవాబు: NDP  లో ప్రభుత్వ రంగం వాటా 7 - 9% గా ఉంది 


 

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌