3. భారతదేశ వ్యవసాయం - సాగునీటి వ్యవస్థ, నీరు - వ్యవసాయ పెట్టుబడులు - వ్యవసాయ వ్యూహం, వ్యవసాయ విధానం - వ్యవసాయ రంగ సంక్షోభం, భూసంస్కరణలు - వ్యవసాయ పరపతి - కనీస మద్దతు ధరలు - పోషకాహార లోపం, ఆహార భద్రత - భారత పారిశ్రామిక రంగం - పారిశ్రామిక విధానం - భారత్లో తయారీ: స్టార్ట్ అప్, స్టాండ్ అప్ కార్యక్రమాలు - ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక కారిడార్లు - ఇంధన, శక్తి విధానాలు, ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం, చెల్లింపుల శేషం - భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థ.
4. ఆర్థిక సంస్థలు - భారతీయ రిజర్వ్ బ్యాంక్ - ద్రవ్య విధానం, బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్కరణలు - వాణిజ్య బ్యాంకులు, నిరర్థక ఆస్తులు - ఫైనాన్షియల్ మార్కెట్లు - అస్థిరత్వాలు - స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ - భారత పన్నుల వ్యవస్థ, ఇటీవలి మార్పులు - వస్తు సేవల పన్ను, వాణిజ్యం, పరిశ్రమలపై దాని ప్రభావం - కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు - ఆర్థిక కమిషన్లు - వనరుల పంపకం - ప్రజారుణం, ప్రజావ్యయం - కోశ విధానం, బడ్జెట్.
5. 1) 2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు/ ప్రాథమిక లక్షణాలు - సహజ వనరుల సంక్రమణ, రాష్ట్ర ఆదాయంపై విభజన ప్రభావం - నదీజలాల పంపకం వివాదాలు, సాగునీటి వ్యవస్థపై వాటి ప్రభావం - పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నూతన సమస్యలు - మౌలిక సదుపాయాల అభివృద్ధికి నూతన చొరవలు - విద్యుత్, రవాణా - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇ-గవర్నెన్స్ - వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక రంగాల్లో అభివృద్ధికి విధానాలు, చొరవలు - పట్టణీకరణ, స్మార్ట్ నగరాలు- నైపుణ్యాభివృద్ధి - ఉపాధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. 2) ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం, 2014 - విభజన ఫలితంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు - నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆదాయ నష్టానికి పరిహారం - వెనుకబడిన జిల్లాల అభివృద్ధి - వైజాగ్ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం విమానాశ్రయం - ఎక్స్ప్రెస్ వేలు, పారిశ్రామిక కారిడార్లు మొదలైనవి. ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం - వివాదం - ప్రభుత్వ వైఖరి, చర్య.
పాత ప్రశ్నపత్రాలు
విద్యా ఉద్యోగ సమాచారం
నమూనా ప్రశ్నపత్రాలు