5. 1) 2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు/ ప్రాథమిక లక్షణాలు - సహజ వనరుల సంక్రమణ, రాష్ట్ర ఆదాయంపై విభజన ప్రభావం - నదీజలాల పంపకం వివాదాలు, సాగునీటి వ్యవస్థపై వాటి ప్రభావం - పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నూతన సమస్యలు - మౌలిక సదుపాయాల అభివృద్ధికి నూతన చొరవలు - విద్యుత్, రవాణా - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇ-గవర్నెన్స్‌ - వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక రంగాల్లో అభివృద్ధికి విధానాలు, చొరవలు - పట్టణీకరణ, స్మార్ట్‌ నగరాలు- నైపుణ్యాభివృద్ధి - ఉపాధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. 2) ఆంధ్రప్రదేశ్‌ పునర్వవస్థీకరణ చట్టం, 2014 - విభజన ఫలితంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు - నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆదాయ నష్టానికి పరిహారం - వెనుకబడిన జిల్లాల అభివృద్ధి - వైజాగ్‌ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం విమానాశ్రయం - ఎక్స్‌ప్రెస్‌ వేలు, పారిశ్రామిక కారిడార్లు మొదలైనవి. ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం - వివాదం - ప్రభుత్వ వైఖరి, చర్య.
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ ప్రాధాన్యం
సామాజిక‌, సంక్షేమ ప‌థ‌కాలు
ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన - చట్టం
ఆంధ్రప్రదేశ్‌లోసాగు నేలలు
ఏపీపై పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం
మత్స్యసంపద
కొత్త రాజధాని ఏర్పాటుపై కమిటీలు - పరిణామాలు
ఉమ్మడి సంస్థల విభజన
ఉమ్మడి సంస్థల విభజన - 1
రాష్ట్ర విభజన - స్థానికత సమస్యలు
వాణిజ్యం, వ్యవస్థాపనలపై విభజన ప్రభావం
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులపై విభజన ప్రభావం
ప్రత్యేక హోదా ప్రతిపత్తి
 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు