• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. అమరావతి వద్ద బౌద్ధ స్తూపానికి పునాదులు వేసింది
జ: నాగాశోకుడు

 

2. భట్టిప్రోలు శాసనం వేయించింది
జ: కుబేరుడు

 

3. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి గ్రంథం
జ: ఐతరేయ బ్రాహ్మణం

 

4. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు ఎవరు?
జ: మెగస్తనీస్

 

5. దక్షిణ భారతదేశానికి జైనమత విస్తరణను గురించి పేర్కొన్న గ్రంథం
జ: పరిశిష్ఠ పర్వం

 

6. తొలి తెలుగు పదం 'నాగబు' ఏ శాసనంలో కనిపించింది?
జ: అమరావతి

 

7. జంతుబలి అవశేషాలు బయల్పడిన 'బిల్లసర్గం' గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కర్నూలు

 

8. ప్రాచీన కాలం నాటి రాగి పనిముట్లు లభించిన 'కీసరపల్లి' ఏ జిల్లాలో ఉంది?
జ: కృష్ణా

 

9. గొర్రె ఆకారం సమాధిపెట్టె లభించిన 'శంఖవరం' ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు

 

10. ఆదిమానవుడి చిత్రకళా అవశేషాలు/ ఆధారాలు లభించిన చింతకుంట ఏ జిల్లాలో ఉంది?
జ: కడప

 

11. రాతి గొడ్డలి బయల్పడిన 'కామకూరు' ఏ జిల్లాలో ఉంది?
జ: నెల్లూరు

 

12. బూడిద దిబ్బలు బయల్పడిన 'పాళ్వాయి' ఉన్న జిల్లా
జ: అనంతపురం

 

13. సతీసహగమనాన్ని సూచించే స్త్రీ, పురుష కళేబరాలు లభించిన సమాధి
జ: ఏలేశ్వరం

 

14. ఆర్య సంస్కృతిని దక్షిణాపథానికి విస్తరించింది
జ: అగస్త్యుడు

 

15. స్థానిక మతాచారాలను అధర్వణ వేదంలో చేర్చింది
జ: అపస్తంభుడు

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌