• facebook
  • whatsapp
  • telegram

వృత్తం 

ముఖ్యాంశాలు: 

* వృత్త వ్యాసం (d) = 2 x వృత్త వ్యాసార్ధం (r) ⇒ d = 2r    

* r యూ. వ్యాసార్ధం ఉన్న వృత్త పరిధి (C) = 2r యూ.

* r యూ. వ్యాసార్ధం ఉన్న వృత్త వైశాల్యం (A) = r2 యూ.

* యూ. వ్యాసార్ధం ఉన్న అర్ధవృత్త పరిధి = +2r యూ.

                                               లేదా =  (

+ 2)r యూ.

                                                            = 36/7 r యూ.

r యూ. వ్యాసార్ధం ఉన్న అర్ధవృత్త వైశాల్యం = r2/2 చ.యూ.

* సెక్టార్‌ కోణం θ, వ్యాసార్ధం r అయితే చాపం పొడవు (l)

మాదిరి సమస్యలు

1. పటంలో ఒక పెద్ద అర్ధవృత్తంలో ఒకే వ్యాసార్ధం ఉన్న మూడు చిన్న అర్ధవృత్తాలను పెద్ద అర్ధవృత్త వ్యాసంపై గీశారు. అయితే పటంలో షేడ్‌ చేసిన ప్రాంతానికి, షేడ్‌ చేయని ప్రాంతానికి మధ్య ఉన్న నిష్పత్తి....

1) 4 : 5    2) 3 : 4    3) 2 : 3    4) 1 : 2

సాధన: పెద్ద అర్ధవృత్త వ్యాసార్ధం = r యూ. అనుకోండి

సమాధానం: 4




2. 28 సెం.మీ. వ్యాసం గల ఒక వృత్తాకారపు పిజ్జా ఉంది. ఆ పిజ్జాలో 1/4 వ భాగాన్ని తొలగించారు. మిగిలిన పిజ్జా  చుట్టుకొలత ఎంత?(సెం.మీ.లలో)

1) 74    2) 84    3) 94    4) 104

సాధన: పిజ్జా (వృత్త) వ్యాసం (d)  = 28 సెం.మీ.

వృత్తభాగం తొలగించాక మిగిలిన వృత్తభాగ చుట్టుకొలత 

సమాధానం: 3



 

3. రెండు ఏకకేంద్ర వృత్తాల వైశాల్యాల భేదం 264 సెం.మీ.2 అయితే ఆ వృత్త వ్యాసార్ధాల మధ్య భేదం ఎంత?(సెం.మీ.లలో)

1) 70    2) 140    3) 84    4) 90

సాధన: రెండు ఏకకేంద్ర వృత్త వ్యాసార్ధాలు = r1, r2 అనుకోండి, 

r1 > r2

రెండు ఏకకేంద్ర వృత్త వైశాల్యాల భేదం 

= 264 సెం.మీ.2

సమాధానం: 3




4. ఒక అథ్లెట్‌ వృత్తాకార పార్క్‌ చుట్టూ 8 పరిభ్రమణాలు చేయడానికి 3 నిమిషాల 40 సెకన్ల సమయం పట్టింది. ఆ వృత్తాకార వ్యాసార్ధం 7మీ. అయితే ఆ అథ్లెట్‌ వేగం (కి.మీ/గం.లలో)

సాధన: అథ్లెట్‌ పరిగెత్తిన మొత్తం దూరం = 8 x వృత్త పరిధి 

= 8 x 2r

సమాధానం: 2




5.  ఒక వృత్తంలో పాతికభాగం వైశాల్యం π/9 మీ.2 అయితే ఆ వృత్త వ్యాసార్ధం (మీ.లలో)

సాధన: వృత్త వ్యాసార్ధం =  r అనుకోండి.

లెక్క ప్రకారం, వృత్తంలో పాతికభాగం వైశాల్యం =  /9  మీ.2

సమాధానం: 2



6. ఒక వృత్తాకార పార్క్‌ అంచు వెంబడి బయటి వైపున 7 మీ. వెడల్పుతో ఒక రోడ్డు నిర్మించారు. ఆ పార్క్‌ పరిధి 176 మీ. అయితే ఆ రోడ్డు వైశాల్యం ఎంత?(చ.మీ.లలో)

1) 1386      2) 1286    3) 1186     4) 1486

సాధన: పార్క్‌ వృత్త పరిధి 

= 176 మీ. 

పార్క్‌ వ్యాసార్ధం (r) = 28 మీ. 

రోడ్డు వెడల్పు (w) = 7 మీ.

సమాధానం: 1


 

రచయిత : సీహెచ్‌. రాధాకృష్ణ


 

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌