• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'విశాల' అనేది ...
జ: జగణం

 

2. ప్రాస అంటే...?
జ: పద్యపాదంలోని రెండో అక్షరం

 

3. 'మసజసతతగ' అనే గణాలు ఉన్నది?
జ: శార్దూలం

 

4. చంపకమాల పద్యానికి యతిస్థానం ఎన్నో అక్షరం?
జ: 11వ అక్షరం

 

5. సూర్యగణం..
1) నల          2) నగ        3) రగణం       4) అన్నీ
జ: అన్నీ

 

6. 'తెలుగు వాక్యం' గ్రంథ రచయిత ఎవరు?
జ: చేకూరి రామారావు

 

7. 'ఆమె ఎందుకు నవ్వుతోందో? ' అనేది...
జ: సందేహార్థక వాక్యం

 

8. 'ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం' - అనేది...?
జ: నామ్నీకరణ వాక్యం

 

9. 'కమలాక్షునర్చించు కరములు కరములు' అనేది ఏ అలంకారానికి ఉదాహరణ?
జ: లాటానుప్రాస

 

10. ఉత్ప్రేక్షాలంకారంలో....
జ: ఊహ ఉంటుంది

 

11. 'యాత్ర'కి వికృతి ...
జ: జాతర

 

12. 'వంగడం' అనే మాటకి ప్రకృతి...
జ: వంశం

 

13. 'విరోధి'కి పర్యాయ పదం?
1) శత్రువు         2) వైరి             3) రిపు            4) అన్నీ
జ: అన్నీ

 

14. 'సమీరం' పర్యాయపదం...
జ: పవనం

 

15. 'రాజు'కి ఉన్న నానార్థం?
జ: చంద్రుడు

 

16. వేమన పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి?
జ: ఆటవెలది

 

17. 'కులం' అనే అర్థం ఉన్న పదం?
జ: వర్ణం

 

18. 'మిన్ను' అంటే...?
జ: ఆకాశం

 

19. 'ఆసక్తి'కి వ్యతిరేక పదం?
జ: నిరాసక్తి

 

20. బాలవ్యాకరణ కర్త ఎవరు?
జ: చిన్నయసూరి

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌