• facebook
  • whatsapp
  • telegram

తెలుగుపై సంస్కృతాంగ్లాల ప్రభావం

మాదిరి ప్రశ్నలు

1. తెలుగులో పురాణాల ప్రభావంతో వెలువడింది? 
1) భాగవతం          2) కాశీఖండం         3) భీమఖండం         4) అన్నీ
జ: అన్నీ

 

2. పాణినీయ ప్రభావం ఉన్నది...?
జ: బాలవ్యాకరణం

 

3. చైనా సాహిత్య ప్రభావం ఉన్న ఉద్యమం ఏది?
జ: విప్లవ ఉద్యమం

 

4. ఏ రచనా ప్రక్రియపై... ఓ హెన్రీ, మొపాసా, సోమర్‌సెట్ మామ్‌ల ప్రభావం ఎక్కువ?
జ: కథ

 

5. జాషువా 'ఫిరదౌసి' కావ్యంపై ఏ భాషా సాహిత్య ప్రభావం ఉంది?
జ: పార్శీ

 

6. 'హైకూ' అనే ఇటీవలి కవితా రూపం ఏ భాషా సాహిత్య ప్రభావంతో వచ్చింది?
జ: జపనీస్

 

7. 'తెలుగు సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య ప్రభావం' పుస్తకం రచయిత ఎవరు?
జ: కొత్తపల్లి వీరభద్రరావు

 

8. కింది పదాల్లో పోర్చుగీస్ పదం కానిదేది?
      1) టమాటో            2) బాల్చీ              3) మేస్త్రీ              4) బజారు
జ: బజారు

 

9. మజ్జిగ, హుటాహుటి అనేవి ఏ భాషా పదాలు?
జ: కన్నడం

 

10. కిందివాటిలో తమిళ భాషా పదమేది?
      1) హెచ్చు        2) భోగట్టా         3) అరంగేట్రమ్        4) పన్నె
జ: అరంగేట్రమ్

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌