1. 9x2y2 పరిమాణం ...........
జ: 4
2. pq - 6p2q2 - p2q + q యొక్క పరిమాణం ...........
జ: 4
3. x = - 2 అయితే 3x2 విలువ ...........
జ: 12
4. x = 0, y = -1 అయితే x2 - y + 2 విలువ
జ: 3
5. p = 5, q = - 7 అయితే (p - q)2 విలువ ............
జ: 144
జ: 10
7. కిందివాటిలో సజాతి పదాలు కానివి
జ: 8m2n, 8mn2
8. 6x2 - 4x + 5 యొక్క సంకలన విలోమం
జ: - 6x2 + 4x - 5
జ: 13

జ: 3
11. కిందివాటిలో త్రిపది ఏది?
1) y2 2) 4y - z 3) 1 + x + x2 4) a2 + b2
జ: 1 + x + x2
12. 50 పరిమాణం
జ: 0
13. 2x - 3 శూన్య విలువ
జ:
14. ax + b శూన్య విలువ
జ:
15.
జ:
16.
జ: 1
17. - 9x2yలో సంఖ్యా గుణకం
జ: -9
18. -abc లో abc యొక్క గుణకం
జ: -1
19. pq + p2q - p2q2 యొక్క సంకలన విలోమం
జ: - pq - p2q + p2q2
20. 27a2bc లో a2 యొక్క గుణకం
జ: 27 bc