• facebook
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు - లవణాలు

1. క్షారాలను వేడిచేస్తే  ఏర్పడేది ఏది?  
జ: లోహ ఆక్సైడ్‌లు

 

2. pH విలువ 7 కంటే ఎక్కువగా ఉండే మానవశరీర ద్రవం ఏది?
జ: రక్తం    

 

3. నీటి అయనీకరణం దేని పెరుగుదలతోపాటు పెరుగుతుంది?
జ: ఉష్ణోగ్రత

 

4. pH విలువ 7కు సమానమైన ద్రావణాలను ఏమంటారు? 
జ: తటస్థ ద్రావణాలు

 

5. pH = 8గా ఉండే ద్రావణంలో H+ అయాన్ల గాఢత ఎంత?
జ: 10-8

 

6. క్షార ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు ఏది?
జ: గులాబి   

 

7. ఆమ్లాలు నీలి లిట్మస్‌ను  ఏధంగా మారుస్తాయి?
జ: ఎర్రగా

 

8.  ఏదైనా ఒక బలహీనమైన ఆమ్లాన్ని తెల్పండి. 
జ: ఎసిటిక్ ఆమ్లం      

 

9. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత? 
జ:  7  

 

10. ఆమ్లాలు, క్షారాలతో చర్య పొంది నీటితో పాటు వేటిని  ఏర్పరుస్తాయి? 
జ:  లవణాలను

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌