• facebook
  • whatsapp
  • telegram

 ప్రబంధ యుగం

మాదిరి ప్ర‌శ్న‌లు 
 

1. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులున్నారనడానికి ఆధారం?
జ: తిప్పలూరు శాసనం

 

2. ప్రబంధాల్లో ఉండేది...
జ: మితిమీరిన శృంగారం

 

3. స్త్రీల నడకను హంసతో పోల్చడం అనేది-
జ: కవి సమయం

 

4. ఆముక్తమాల్యదకి మరో పేరేంటి?
జ: విష్ణుచిత్తీయం

 

5. పెద్దన మనుచరిత్రలో లేని పాత్ర?
      1) వరూధిని         2) ప్రవరుడు       3) గిరిక      4) మాయా ప్రవరుడు
జ: గిరిక

 

6. నిగమశర్మ కథ ఏ ప్రబంధంలోది?
జ: పాండురంగ మహాత్మ్యం

 

7. అష్టదిగ్గజ కవుల్లో ఎవరు లేరని చరిత్రకారులు పేర్కొంటారు?
     1) నంది తిమ్మన       2) పెద్దన       3) ధూర్జటి        4) తెనాలి రామ‌కృష్ణుడు
జ: తెనాలి రామకృష్ణుడు

 

8. 'ముద్దుపలుకు' ఉన్న ప్రబంధమేది?
జ: పారిజాతాపహరణం

 

9. నంద్యాల కృష్ణభూపతికి తన ప్రబంధాన్ని అంకితమిచ్చిన కవి?
జ: పింగళి సూరన

 

10. కిందివాటిలో ద్వ్యర్థి కావ్యం?
        1) రాఘవ పాండవీయం         2) వసుచరిత్ర
        3) రాజశేఖర చరిత్ర               4) శ్రీకాళహస్తి మహాత్మ్యం
జ: రాఘవ పాండవీయ

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌