• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర, బోధనాభ్యసన వ్యూహాలు  

1. విద్యార్థులు భౌతికంగా తరగతి గదిలో ఉండి మానసికంగా అనుపస్థితి అయ్యే అవకాశమున్న పద్ధతి ఏది?
జ: ఉపన్యాస పద్ధతి.

 

2. విద్యార్థుల్లో కేవలం పరిశీలనా నైపుణ్యాలను మాత్రమే కొంతవరకు పెంపొందించగల పద్ధతి ఏది?
జ: ఉపన్యాస - ప్రదర్శన.

 

3. విద్యార్థులను పరిశోధకుడి స్థానంలో ఉంచి బోధించే పద్ధతి ఏది?
జ: అన్వేషణ పద్ధతి.
 

4. ఒక ఉపాధ్యాయుడు కాంతి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కాంతి కణ సిద్ధాంతం, హైగన్ తరంగ సిద్ధాంతం, కాంప్టన్ ప్రభావం, క్వాంటం సిద్ధాంతం అనే క్రమంలో బోదిస్తే, అతడు అనుసరించే పద్ధతి ఏది?
జ: చారిత్రక పద్ధతి.

 

5. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయులు చేస్తున్న పొరపాట్లను మూడేళ్లపాటు పరిశోధించి తెలియజేసిందెవరు?
జ: సెల్‌బర్గ్.

 

6. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనమని పేర్కొన్నదెవరు?
జ: జీవన్.

 

7. బట్టీ స్మృతిని పెంపొందించే పద్ధతి ఏది?
జ: నిగమన పద్ధతి.

 

8. అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలను నేర్చుకునే పద్ధతి ఏది?
జ: నిగమన పద్ధతి.


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌