• facebook
  • whatsapp
  • telegram

భౌతిక, రసాయనశాస్త్ర బోధన అభ్యసన పథక రచనలు  

1. పాఠ్యపథకం, క్రమబద్ధమైన విధానాన్ని మొదట ఎవరు ప్ర‌వేశ‌పెట్టారు?
జ: హెర్బర్ట్

 

2. విద్యార్థి చూడగలిగే పరస్పర సంబంధం ఉన్న పాఠ్య విషయగం గల ఒక సమైక్యమైన భాగం ''యూనిట్'' అని చెప్పినవారు?
జ: ప్రిస్టన్

 

3. ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం దేని వల్ల పెరుగుతుంది?
జ: పాఠ్య పథకం

 

4. విషయం, పద్ధతి ఉన్న పథకం?
జ: యూనిట్ పథకం

 

5. సైన్స్ ఉపాధ్యాయులు సెలవులు, విరామ సమయంలో ఎలాంటి పథకాలను తయారుచేయాలి?
జ: యూనిట్ పథకం

 

6. ''పాఠ్య పథకం'' అనేది ఒక కార్యాచరణ పథకం అని చెప్పింది ఎవరు?
జ: స్టాండ్

 

7. బోధనకు దిశను సూచించే పథకం ఏది?
జ: పాఠ్య పథకం

 

8. విద్యా సంవత్సరం ప్రారంభంలో తయారుచేసే పథకం?
జ: వార్షిక పథకం

 

9. అభ్యసకుడికి, విషయానికి మధ్య జరిగే పరస్పర చర్యలను ఏమంటారు?
జ: అభ్యసన అనుభవం

 

10. జల విద్యుత్ కేంద్ర నమూనాను ఉపయోగించి ఉపాధ్యాయుడు బోధిస్తే విద్యార్థి పొందే అనుభవం?
జ: ప్రతినిధిత్వ అనుభవం


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌