• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో ప్రత్యుత్పత్తి

1. ఒక జాతి మనుగడకు తోడ్పడే జీవక్రియ?
Ans: ప్రత్యుత్పత్తి
2. కిందివాటిలో శిశూత్పాదక చేప?
      1) క్యాట్ ఫిష్    2) రోహు      3) చెన్నా పంక్టేట        4) షార్క్
Ans: 4(షార్క్)
3. దోమ, ఈగ లార్వాలు వరుసగా...
Ans: రిగ్లర్, మెగ్గాట్
4. అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది?
Ans: ఆస్ట్రిచ్
5. ఏనుగు గర్భావధి కాలం?
Ans: 20 నెలలు
6. తన శరీరం దిగువన ఉన్న సంచి లాంటి కోశంలో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను ఉత్పత్తి చేసే క్షీరదం?
Ans: ఎకిడ్నా
7.  పేరమీషియంలో ఒక ద్విధావిచ్ఛిత్తి పూర్తవడానికి పట్టేకాలం?
Ans: 2 గంటలు
8. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే పద్ధతి ...
Ans: కోరకీభవనం

9. పునరుత్పత్తిని ప్రదర్శించే జంతువులు?

   1) స్పంజికలు    2) హైడ్రా      3) సముద్ర నక్షత్రం      4) పైవన్నీ
Ans: 4(పైవన్నీ)
10. బాహ్య ఫలదీకరణం చూపే జంతువులు...
Ans: చేపలు, కప్పలు
11. బొద్దింకలో ఫలదీకరణం జరిగే ప్రదేశం?
Ans: జననకోశం
12. మానవుడిలో ఫలదీకరణం జరిగే భాగం?
Ans:  ఫాలోపియన్ నాళం

రచయిత: పి.బాబా ఫక్రుద్దీన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌