1. అవరోహణ కాలాన్ని తెలియజేసే సూత్రాన్ని గుర్తించండి.
A) 2u/g B) u/g C) D) B, C లు సరైనవి
జ: B,C లు సరైనవి
2. 59.3 ms-1 వేగంతో నిట్టనిలువుగా విసిరిన వస్తువు 4వ సెకనులో ఎంతదూరం ప్రయాణిస్తుంది?
జ: 25 mts
3. 10 ms-1 వేగంతో ప్రయాణించే ఒక వాహనం 31.25 mts దూరం ప్రయాణించిన తరువాత 15 ms-1 వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత?
జ: 2 ms-1
4. 200 m ఎత్తున్న శిఖరం నుంచి ఒక రాయిని కిందికి జారవిడిచారు. ఇదే సమయంలో భూమినుంచి నిట్టనిలువుగా 50 ms-1 వేగంతో మరొక రాయిని పైకి పక్షిప్తం చేశారు. ఈ రెండు ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటాయి?
జ: 4 sec, 78.4 mts
5. 20 ms-2 వేగంతో ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి ప్రక్షిప్తం చేస్తే అది 3 sec కాలంలో ప్రయాణించే దూరం ఎంత? (g = 10 ms-2)
జ: 25 mts