• facebook
  • whatsapp
  • telegram

సహజ అయస్కాంతాలు

ముఖ్యమైన ప్రశ్నలు


1. ఒక ప్రమాణ ఘనపరిమాణ మధ్యచ్ఛేదానికి లంబంగా ఉండే అయస్కాంత బలరేఖల సంఖ్యను ఏమంటారు?
జ: అయస్కాంత అభివాహం

 

2. నానో టెస్లా విలువ ఎంత?
జ: 10-9 టెస్లా

 

3. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది?
జ: త్రిమితీయం

 

4. అత్యధిక అవపాతం ఉన్న ప్రదేశం ఏది?
జ: గ్రీనిచ్

 

5. అయస్కాంతానికి ఏ బిందువు వద్ద బలరేఖలు దట్టంగా ఉంటాయి?
జ: ధ్రువాలు

 

6. అయస్కాంత బలరేఖలను గీయడానికి కావాల్సిన సాధనం ఏది?
జ: ప్లాటింగ్ కంపాస్

7. కిందివాటిలో భూ అయస్కాంత మూలరాశులను గుర్తించండి.
ఎ) అవపాతం                          బి) దిక్పాతం                   సి) క్షితిజాంశం                       డి) పైవన్నీ
జ: పైవన్నీ

 

8. వీటిలో వేరుగా ఉండే పదార్థం ఏది?
ఎ) క్రోమియం                        బి) కోబాల్ట్                       సి) నికెల్                               డి) ఉక్కు
జ: క్రోమియం

 

9. విద్యుదయస్కాంతాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
జ:  మెత్తని ఇనుము

 

10. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణాలు ఏవి?
ఎ) న్యూటన్ / ఆంపియరు - మీటరు                బి) వెబర్ / మీటరు2        సి) టెస్లా            డి) అన్నీ సరైనవి
జ: అన్నీ సరైనవి

 

11. కింది ఏ పద్ధతిలో తయారుచేసిన అయస్కాంతాలకు రిటెన్టివిటీ ఎక్కువ?
ఎ) ఏకస్పర్శ పద్ధతి                  బి) విద్యుత్ పద్ధతి            సి) ద్విస్పర్శ పద్ధతి                 డి) ఏదీకాదు
జ: విద్యుత్ పద్ధతి

12. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.
ఎ) అయస్కాంత బలరేఖలు వక్రరేఖలు.                 బి) అయస్కాంత బలరేఖలు ఖండించుకోవు.
సి) అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రవేశిస్తాయి. డి) అన్నీ సరైనవి
జ: అన్నీ సరైనవి

 

13. శాశ్వత అయస్కాంతాలు పొందడానికి  ఏ లోహాన్ని ఉపయోగిస్తారు?
జ: ఉక్కు

 

14. అధిక శక్తి ఉన్న, శాశ్వతమైన అయస్కాంతాలను ఏ పద్ధతిలో తయారుచేస్తారు?
జ: విద్యుత్ పద్ధతి

 

15. కృత్రిమ అయస్కాంతాలను తయారుచేసే స్పర్శాపద్ధతులు ఎన్ని?
జ: 2

 

16. మెగ్నీషియాలో లభించే రాయికి ఏమని పేరుపెట్టారు?
జ:  మేగ్నటైట్

Posted Date : 28-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌