1. ఘన కార్బన్ డయాక్సైడ్ను ఏమని అంటారు?
జ: పొడి మంచు
2. వజ్రంలో ఉన్న రసాయన బంధం ఏది?
జ: సంయోజనీయ బంధం
3. గ్రాఫైట్లో బంధ దూరం ఎంత?
జ: 1.42 Aº
4. బెంజీన్ ఏ రకమైన సమ్మేళనం?
జ: ఎరోమాటిక్ సమ్మేళనం
5. వంటగ్యాస్ లో ముఖ్యమైన సంఘననం ఏది?
జ: బ్యూటేన్
6. ఏ లోహం ద్వారా ఆల్కహాల్ సమూహ ఉనికిని కనుక్కుంటారు?
జ: సోడియం
7. ఆల్కైన్ల సాధారణ ఫార్ములా ఏది?
జ: CnH2n-2
8. ఇథిలీన్ పొలిమెరీకరణం చెంది ఏమి ఏర్పడుతుంది?
జ: పాలిథీన్
9. CH4 + 2O2------>.............. + 2 H2O ?
జ: CO2
10. బ్యూటేన్ ఫార్ములా ఏమిటి?
జ: C4H10
11. ఆల్కహాల్ ఫార్ములా ఏమిటి?
జ: CH2OH
12. ఆమ్లానికి ఉదాహరణ.
జ: CH3COOH
13. ఎమైన్ ఫార్ములా ఏమిటి?
జ: C3H7NH2
14. కీటోన్ ఫార్ములా ఏమిటి?
జ: CH3COCH3
15. ఈథర్ ఫార్ములా ఏమిటి?
జ: CH3OCH3
16. బెంజీన్ ఫార్ములా ఏమిటి?
జ: C6H6
17. ఈథేన్ ఫార్ములా ఏమిటి?
జ: C2H6
18. ఆల్డిహైడ్ ఫార్ములా ఏమిటి?
జ: CH3CHO
19. క్లోరోఫామ్ ఫార్ములా ఏమిటి?
జ: CHCl3
20. పెంటేన్ ఫార్ములా ఏమిటి?
జ: C5H10