• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం - పరిశ్రమలు

1. గాజును చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
 

2. టాల్క్ రసాయన సంఘటనం ఏది?
 

3. ప్రయోగశాల పరికరాలను ఏ గాజుతో తయారుచేస్తారు?
 

4. గాజుకు రంగును ఆపాదించేవి ఏవి?
 

5. పగిలిన గాజు ముక్కలను ఏమంటారు?
 

6. కృత్రిమ రంజనాన్ని కనుక్కున్నది ఎవరు?

7. నైట్రోఫాస్క్  ఏ రకమైన ఎరువుకు ఉదాహరణ?
 

8. ఇన్సులిన్ ఏ రకానికి చెందినది?
 

9. ఏ విధానం ద్వారా పెట్రోలియాన్ని తయారుచేస్తారు?
 

10. బూడిద రంగులో ఉన్న బంతులను  ఏమని అంటారు?


జవాబులు: 
  1. మందశీతలీకరణం    2. మెగ్నీషియం సిలికేట్     3. పైరెక్స్     4. లోహ ఆక్సైడ్‌లు     5. కల్లెట్     6. హెన్రీ పెర్కిన్          7. మిశ్రమఎరువు             8. హార్మోన్     9. అంశిక స్వేదనం    10. క్లింకర్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌