• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత వర్ణపటం 

1. సూర్యుడి కాంతిని పట్టకం ద్వారా పంపిస్తే ఏమవుతుంది?
జ:  వక్రీభవనం చెందుతుంది ,  విశ్లేషణ చెందుతుంది 

 

2. విద్యుదయస్కాంత తరంగాలకు ఏ లక్షణాలుంటాయి?
జ: తిర్యక్ తరంగ

 

3. అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న విద్యుదయస్కాంత వికిరణం ఏది? 
జ:  - కిరణాలు

 

4. రాంట్‌జన్ X - కిరణాలు ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 
జ: 1895

 

5. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి. 
      ఎరుపు, ముదురు ఎరుపు, ఆకుపచ్చ, నీలం
జ:  ముదురు ఎరుపు

 

6. ఏ వికిరణాలను చీకటిలో ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారు?
జ: పరారుణ

 

7. RADAR (రాడార్) అంటే- 
జ:  RADIO DETECTION AND RANGING
 

8. గ్రహాంతర రేడియో ఉద్గారాల నుంచి పటచిత్రం చేయడాన్ని ఏమంటారు ?
జ: రేడియో ఆస్ట్రానమీ

 

9. ఓజోన్ పొర క్షీణించడానికి కారణం-
జ: ద్రవ పిచికారీలు,  శీతలీకరణ యంత్రాలు,  ఫ్లోరో కార్బన్లు

 

10. మృదు X - కిరణాలను ఉపయోగించి వ్యాధి నిర్ధరణ చేసే పద్ధతి ఏది?
జ: రేడియోగ్రఫీ

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌