• facebook
  • whatsapp
  • telegram

రసాయన మార్పులు

నమూనా ప్రశ్నలు


1. నైట్రోజన్ ఆక్సిజన్‌తో చర్యపొంది N2O, NO, N2O3, NO2 లను ఏర్పరుస్తుంది. వీటిలో నైట్రోజన్ భారం 14 గ్రాములు స్థిరంగా ఉంది. నైట్రోజన్‌తో కలిసే ఆక్సిజన్ భారాలు వరుసగా 8, 16, 24, 32 గ్రాములు అయితే ప్రయోగ ఫలితాలు ఏ నియమాన్ని నిరూపిస్తున్నాయి?
జ: బహ్వానుపాత నియమం

2. SO2 లో సల్ఫర్, ఆక్సిజన్‌ల నిష్పత్తి ఎంత?
జ: 1 : 1

 

3. Na2SO4 + BaCl2 BaSO4 + 2NaCl ఈ చర్య ఏ నియమాన్ని తెలుపుతుంది?
జ: ద్రవ్యనిత్యత్వ నియమం

4. కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే ఏర్పడే పదార్థాలు?
జ: CaO, CO2

 

5. కాపర్ సల్ఫేట్ ఏ రంగులో ఉంటుంది?
జ: నీలిరంగు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌