• facebook
  • whatsapp
  • telegram

నీరు - దాని సంఘటిత మూలకాలు

మాదిరి ప్రశ్నలు

1. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే క్రియ ఏది?
జ: విద్యుద్విశ్లేషణం

 

2. అగ్గిపుల్లను టప్‌మనే ధ్వనితో ఆర్పేసే వాయువు ఏది?
జ: హైడ్రోజన్

 

3. కిందివాటిలో కఠిన జలంలో ఉండేవి ఏవి?
ఎ) సామాన్య లవణం             బి) మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు
సి) కార్బన్ డై ఆక్సైడ్            డి) మట్టికణాలు
జ: మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు

 

4. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
జ: Ni

 

5. హైడ్రోజన్‌ను నీటి అధోముఖ స్థానభ్రంశం ద్వారా పొందొచ్చు. ఎందుకంటే ......
జ: H2 గాలి కంటే తేలికైంది

 

6. బెర్జియస్ పద్ధతి దేనికి సంబంధించింది?
జ: కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ

 

7. ఆక్సిజన్‌కు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: లెవోయిజర్

 

8. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది?
ఎ) SO2                             బి) CaO                           సి) MgO                              డి) Fe2O3
జ: SO2

 

9. Zn + 2HCl  A + B. ఈ సమీకరణంలో  A = ......; B = ......
జ: ZnCl2; H2

 
 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌