• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు- విజయాలు, అపజయాలు

1)  సార్వత్రిక ప్రాథమిక విద్య ఏ  పంచవర్ష ప్రణాళికా ముఖ్యలక్ష్యాల్లో ఒకటి?
 

2)  భారత ప్రణాళిక వ్యవస్థ ప్రారంభమైన సంవత్సరం ఏది?
 

3)  ప్రస్తుతం మనం ఎన్నోపంచవర్ష ప్రణాళికలో ఉన్నాము?
 

4)  జనాభా నియంత్రణ  ఎన్నో పంచవర్ష ప్రణాళికా ముఖ్య లక్ష్యాల్లో ఒకటి?
 

5)  నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? 
 

6)  ప్రథమ పంచవర్ష ప్రణాళిక   కాలం ఏది?                                           
 

7)   నాలుగో పంచవర్ష ప్రణాళిక  కాలంలో వచ్చిన నినాదం ఏది?         
 

8)  స్వయం సమృద్ధి   ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది ?                    
 

9)  ఉపాధి కల్పన  ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది?                              
 

10) పారిశ్రామికాభివృద్ధి ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది ?

జవాబులు:   1. 8వ పంచవర్ష ప్రణాళిక   2. 1951   3. 11వ  4. 8వ   5. 1991  6. 1951-56   7. గరీబీ - హఠావో   8.  ఐదో  పంచవర్ష ప్రణాళిక  9. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక  10. రెండో పంచవర్ష ప్రణాళిక 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌