1. భారత జాతీయ కాంగ్రెస్‌ను ఎ.ఒ.హ్యూమ్ ఏ సంవత్సరంలో స్థాపించాడు?
జ: 1884
2. కర్జన్ ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన చేశాడు?
జ: 1905
3. స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటింది-
జ: బాలగంగాధర్ తిలక్
4. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: కేరళ
5. ఇంక్విలాబ్ జిందాబాద్ ఎవరి నినాదం?
జ: భగత్‌సింగ్
6. ముస్లింలీగ్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1906
7. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది?
జ: 1931
8. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా-
జ: నౌరోజి
9. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
జ: 1927
10. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ నాయకుడు-
జ: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
11. 1866 వ సంవత్సరంలో లండన్‌లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు?
జ: దాదాబాయి నౌరోజీ