• facebook
  • whatsapp
  • telegram

భూ అంతర్భాగం

1. భూమి వ్యాసార్ధం ఎంత?
జ:  6440 కి.మీ.

 

2. భూమిపై ఉన్న శిలామయ భాగాన్ని ఏమంటారు?
జ:  శిలావరణం

 

3. రసాయన పదార్థం లభ్యత అధారంగా భూపటలానికి ఉన్న మరో పేరు?
జ:  సియాల్

 

4. భూకేంద్ర మండలానికి మరో పేరేంటి?
జ:  నిఫె

 

5. బాహ్య ప్రావార సాంద్రత?
జ:  3.1 

 

6. భూపటలాన్ని, భూప్రావారాన్ని వీడదీసే రేఖను ఏమంటారు?
జ:  మెహో విచ్చిన్నరేఖ

 

7. భూ అంతర్భాగంలో అతి తేలికైన రేఖ?
జ:  సియాల్

 

8. లోహపు పొర అని దేన్ని అంటారు?
జ:  నిఫె

 

9. 'ప్రథమ శిలలు' అని వేటిని పిలుస్తారు?
జ:  అగ్నిశిలలు

 

10. భూఅంతర్భాగంలో ఏర్పడిన అగ్నిశిలలేవి?
జ:  పాతాళ శిలలు

 

11. పాతాళ శిలలకు ఉదాహరణ?
జ:  గ్రానైట్

 

12. అగ్నిపర్వత శిలలకి ఉదాహరణ?
జ:  బసాల్ట్

 

13. శిలాజాలు ఏర్పడని శిలలు ఏవి?
జ:  అగ్నిశిలలు

 

14. స్తరిత శిలలు అని వేటికి పేరు?
జ:  అవక్షేప శిలలు

 

15. భూ ఉపరితలంపై 75% ఉన్న శిలలు?
జ:  అవక్షేప శిలలు

 

16. కడప బండలు ఏ శిలలకు ఉదాహరణ?
జ:  అగ్నిశిలలు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌