• facebook
  • whatsapp
  • telegram

సమాజం /జనసముదాయం

1. గ్రామీణ ప్రజల ప్రధాన వృత్తి -
జ: వ్యవసాయం

 

2. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త -
జ: రాజారామ్మోహన్‌రాయ్

 

3. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న సమాజం ఏది?
జ: గిరిజన

 

4. కిందివాటిలో ఏది సాంఘిక దురాచారం కాదు?
     ఎ) వరకట్నం         బి) అస్పృశ్యత         సి) వివాహం         డి) వెట్టి చాకిరి
జ: సి (వివాహం)

 

5. వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం-
జ: 1961

 

6. 'చతుర్వర్ణ వ్యవస్థ'లో భూమిని సాగుచేసి వర్తక వ్యాపారాలు చేసేవారు-
జ: వైశ్యులు

 

7. గృహహింస నిరోధ చట్టం చేసిన సంవత్సరం -
జ: 2005

 

8. ప్రజల సముదాయాలతో కూడిన సమాహారాన్ని ఏమంటారు?
జ: సమాజం

 

9. అంటరానికులాల వారిని 'హరిజనులు' అని పిలిచింది ఎవరు?
జ: గాంధీజీ

 

10. అస్పృశ్యతను ఒక శాపంగా విమర్శించిన వారు
జ: గాంధీజీ

 

11. 'అస్పృశ్యత హిందూ మతంలోని జీవశక్తిని తినే ఒక విషక్రిమి' అని వర్ణించిన వారు -
జ: గాంధీజీ

 

12. అక్షరాస్యత తక్కువగా ఉండే సమాజం -
జ: గిరిజన

 

13. ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే సమాజం -
జ: పట్టణ

 

14. వేట ప్రధాన వృత్తిగా ఉన్న సమాజం -
జ: గిరిజన

 

15. ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉన్నారు?
జ: 20%

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌