• facebook
  • whatsapp
  • telegram

మండల పరిషత్

1. ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1986

 

2. కిందివారిలో మండల పరిషత్ సమావేశంలో పాల్గొనే అధికారం ఉండి ఓటుహక్కు లేనివారిని గుర్తించండి.
     ఎ) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు      బి) కోఆప్ట్ సభ్యులు
     సి) మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు       డి) మండల పరిధిలోని సర్పంచ్‌లు
జ: డి (మండల పరిధిలోని సర్పంచ్‌లు)

 

3. ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక-
జ: పరోక్ష ఎన్నిక

 

4. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం మండలాల సంఖ్య -
జ: 1104

 

5. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మండలాల సంఖ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
జ: 1125

 

6. మండల పరిషత్ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?
జ: మండల పరిషత్ సభ్యులందరూ కలిసి

 

7. మండల ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: ఎండీవో (మండల అభివృద్ధి అధికారి)

 

8. గ్రామ పంచాయతీల పనితీరును పర్యవేక్షించే మండలస్థాయి అధికారి-
జ: మండల అభివృద్ధి అధికారి

 

9. మండల పరిషత్ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి?
జ: 20 - 30

 

10. మండల ప్రాదేశిక నియోజక వర్గంలో సహజంగా ఎంతమంది ఓటర్లు ఉంటారు?
జ: 3000 - 4000

 

11. మండల పరిషత్‌కు నియమించే కో - ఆప్ట్ సభ్యుడు ఏ వర్గానికి చెందినవాడై ఉంటాడు?
జ: అల్పసంఖ్యాక వర్గాలు

 

12. మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు-
జ: 21 ఏళ్లు

 

13. కిందివారిలో మండల పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులను గుర్తించండి. 
     ఎ) ఎంపీటీసీ సభ్యులు      బి) కోఆప్ట్ సభ్యులు      సి) జిల్లా కలెక్టరు      డి) ఏదీకాదు
జ: సి (జిల్లా కలెక్టరు)

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌