• facebook
  • whatsapp
  • telegram

జిల్లా పరిషత్ 

1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ లేని జిల్లా -
జ: హైదరాబాద్

 

2. జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు -
జ: 21 ఏళ్లు

 

3. ప్రతి జిల్లా పరిషత్‌కు ఎన్ని స్టాండింగ్ కమిటీలు ఉంటాయి?
జ: 7

 

4. జిల్లాలో అత్యున్నత స్థానిక సంస్థ ఏది?
జ: జిల్లా పరిషత్

 

5. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను ఎలా ఎన్నుకుంటారు?
జ: జిల్లా పరిషత్‌కు ఎన్నికైన సభ్యులతో

 

6. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎవరు నియమిస్తారు?
జ: ఛైర్మన్

 

7. కిందివారిలో జిల్లా పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులు కానివారు -
      ఎ) పంచాయతీ సర్పంచ్‌లు       బి) మండలాధ్యక్షులు
      సి) జిల్లా కలెక్టరు                     డి) ప్రధాన కార్యనిర్వహణాధికారి
జ: ఎ (పంచాయతీ సర్పంచ్‌లు)

 

8. ఒక మండల పరిషత్ బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
జ: జిల్లా పరిషత్

 

9. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం

 

10. జిల్లా పరిషత్ సమావేశాలకు ఓటు హక్కు లేకుండా హాజరయ్యేవారు -
జ: జిల్లా కలెక్టరు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌