• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం - ఒక భావన

1. పునీత్‌ అనే బాలుడు 10వ తరగతి చదువుతూ టైప్‌ రైటింగ్‌ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాడు. ఇది ఏ రకమైన అభ్యసనానికి ఉదాహరణ?

జ‌: చలన అభ్యసనం 


2. ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండా ఒక వ్యక్తి ప్రవర్తనలో ఒక క్రమ పద్ధతిలో మార్పు జరిగితే వాటిని ఏ విధంగా పిలుస్తారు?

జ‌: పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం


3. కిందివాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది?

1) అభ్యసన ప్రక్రియ సార్వత్రికమైంది

2) అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది

3) పెరుగుదలలా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది

4) ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ఫలితమే అభ్యసనం

జ‌: అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది


4. కింది అంశాల్లో అభ్యసన కృత్యం ఏది?

1) శైశవదశ, బాల్యదశ పిల్లల్లో దంతాలు ప్రారంభమవడం

2) శిశువు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తన తల్లిని గుర్తించడం

3) యవ్వన దశలోకి రాగానే గౌణలైంగిక లక్షణాలు రావడం

4) పైవన్నీ

జ‌: శిశువు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తన తల్లిని గుర్తించడం


5. స్కూటర్‌ను నడుపుతున్న మోహిత్‌ సిగ్నల్‌ వద్ద ఎరుపు రంగు లైట్‌ పడగానే బండిని ఆపాడు. ఇది ఈ రకమైన అభ్యసనం?

జ‌: సంసర్గ అభ్యసనం


6. The Conditions of Learning గ్రంథకర్త ఎవరు?

జ‌: రాబర్ట్‌ గాగ్నే      

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌