మాదిరి ప్రశ్నలు
1. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే క్రియ ఏది?
జ: విద్యుద్విశ్లేషణం
2. అగ్గిపుల్లను టప్‌మనే ధ్వనితో ఆర్పేసే వాయువు ఏది?
జ: హైడ్రోజన్
3. కిందివాటిలో కఠిన జలంలో ఉండేవి ఏవి?
ఎ) సామాన్య లవణం బి) మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) మట్టికణాలు
జ: మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు
4. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
జ: Ni
5. హైడ్రోజన్‌ను నీటి అధోముఖ స్థానభ్రంశం ద్వారా పొందొచ్చు. ఎందుకంటే ......
జ: H2 గాలి కంటే తేలికైంది
6. బెర్జియస్ పద్ధతి దేనికి సంబంధించింది?
జ: కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ
7. ఆక్సిజన్‌కు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: లెవోయిజర్
8. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది?
ఎ) SO2 బి) CaO సి) MgO డి) Fe2O3
జ: SO2
9. Zn + 2HCl A + B. ఈ సమీకరణంలో A = ......; B = ......
జ: ZnCl2; H2
జ: K2MnO4