• facebook
  • whatsapp
  • telegram

ప్రశ్నల సరళి


సాధారణంగా పరీక్షలో వచ్చే ప్రశ్నల సరళిని గమనిస్తే ప్రిపరేషన్ విధానాన్ని తేలిగ్గా రూపొందించుకోవచ్చు.
 

రీజనింగ్‌: స్కేల్‌I ఆఫీసర్‌ ప్రిలిమ్స్‌పరీక్షలో సీటింగ్‌ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌టెస్ట్‌నుంచి దాదాపు 18 ప్రశ్నలు, స్టేట్‌మెంట్‌కంక్లూజన్‌10 ప్రశ్నలు, కోడింగ్‌డీకోడింగ్‌5, డేటా సఫిషియన్సీ- 5 , డైరెక్షన్స్‌2 ప్రశ్నలు వస్తున్నాయి. టికి అదనంగా కాజ్‌ఎఫెక్ట్, స్టేట్‌మెంట్‌ఇన్‌ఫరెన్స్, ఆర్గ్యుమెంట్, కోర్సెస్‌ఆఫ్‌యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, బ్లడ్‌రిలేషన్స్‌ల నుంచి ప్రశ్నలను గమనించవచ్చు. ఇంచుమించు ఇవే టాపిక్స్‌పై ఆఫీస్‌అసిస్టెంట్ల పరీక్షలోనూ ప్రశ్నలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌పరీక్షలు రెండింటిలో 15-20 ప్రశ్నలు సీటింగ్‌ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌టెస్ట్‌ల నుంచి ఉంటున్నాయి. ఇతర టాపిక్స్‌సంబంధించి బాగా ప్రిపేర్ కావాలి.
 

ఇంగ్లిష్‌: స్కేల్‌I ఆఫీసర్‌మెయిన్స్‌పరీక్షలో రీడింగ్‌కాంప్రహెన్షన్‌(10 ప్రశ్నలు), క్ల్లోజ్‌టెస్ట్‌(10), ఫైండింగ్‌గ్రమాటికల్లీ కరెక్ట్‌స్టేట్‌మెంట్‌(5), కరెక్షన్‌ఆఫ్‌సెంటెన్సెస్‌(5), ఫిల్లిన్‌ది బ్లాంక్స్‌(5), రీ-అరేంజ్‌మెంట్‌ఆఫ్‌సెంటెన్సెస్‌(5) ప్రశ్నలు సాధారణంగా ఇస్తున్నారు. దాదాపు ఇదే విధంగా ఆఫీస్‌అసిస్టెంట్‌పరీక్షలోని ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ విషయాన్ని గమనించి సిద్ధమవ్వాలి.

జనరల్‌అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని బ్యాంకింగ్‌అవేర్‌నెస్, ఆర్థికాంశాలకు ప్రాధాన్యమిస్తూ కరెంట్‌అఫైర్స్‌నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటినీ అధ్యయనం చేయాలి. ముఖ్యాంశాలన్నీ నోట్‌చేసుకోవాలి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌వ్యవస్థ, స్టాక్‌మార్కెట్, జాతీయ/ అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు చూసుకోవాలి.
 

కంప్యూటర్‌నాలెడ్జ్జ్‌: బ్యాంక్‌ఉద్యోగులకు కంప్యూటర్‌పరిజ్ఞానం తప్పనిసరి. దానిని తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి ఎవల్యూషన్‌ఆఫ్‌కంప్యూటర్స్, హార్డ్‌వేర్, ఎం.ఎస్‌. ఆఫీస్‌వర్డ్, ఎక్సెల్, లితివి, జూతివి, వైరస్, యాంటీవైరస్, డేటాబేస్‌మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌రంగంలో వర్తమానాంశాలపై ప్రశ్నలు వస్తాయి.
రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశకు నాలుగో వంతు మార్కు కోత విధిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై, 21, 2020.
వెబ్ సైట్ :
https://www.ibps.in/

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌