జనరల్ అవేర్‌నెస్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సీజీఎల్ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్ విభాగానికి ప్రత్యేక అధ్యయనం అవసరం ఉండదు. సాధారణ పరిజ్ఞానంతో సమాధానాలు గుర్తింవచ్చు. వివిధ అంశాలపై ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. దీనికి 25 మార్కులు కేటాయించారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల పరీక్షార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో పరిశీలిస్తారు. అక్షరాస్యుడైన అభ్యర్థి నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక అంశాలపై ఏవిధమైన శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. వీటితోపాటు మనదేశం, మన చుట్టుపక్కల దేశాల్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు, స్పోర్ట్స్, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, జనరల్ పాలిటీ, రాజ్యాంగం, తాజా పరిశోధనల గురించి అధ్యయనం చేయాలి. రోజూ దినపత్రికలను చదివి నోట్స్ రాసుకోవడం ద్వారా ఇరవై ప్రశ్నల వరకు సమాధానాలు గుర్తించవచ్చు.
సాధారణ పరిజ్ఞానం చాలు
Posted Date : 06-02-2021
ప్రత్యేక కథనాలు
- మూడంచెల్లో పరీక్ష
- నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు
- తార్కిక పరిజ్ఞానానికి పరీక్ష
- వంద శాతం మార్కులు ఖాయం
- సిలబస్ విశ్లేషణ
Previous Papers
- SSC CGL (Tier-I) - 2016
- SSC CGL (Tier-I) - 2016
- SSC CGL (Tier-I) - 2016
- SSC CGL (Tier-I) - 2016
- SSC CGL (Tier-I) - 2015
విద్యా ఉద్యోగ సమాచారం
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలు
- Latest Pvt Jobs: ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు
- APPSC: ప్రారంభమైన గ్రూప్-1 ప్రధాన పరీక్షలు
- Admissions: 6న అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ ప్రవేశపరీక్ష
- NTR SCHOOL: ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
- AP News: బోధన తీరు స్వరూపం మారాలి
Model Papers
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier-I) - 3 2018
- SSC CGL (Tier-I) - 2 2018