• facebook
  • whatsapp
  • telegram

వంద శాతం మార్కులు ఖాయం

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌
* తేలికగా 25 మార్కులు  

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలోని న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగంలో వందశాతం మార్కులు తేలిగ్గా సాధించుకోవచ్చు. మెరుగైన ర్యాంకు సాధనకు ఇది దోహదపడుతుంది. కాస్త కష్టపడితే  దీనికి కేటాయించి మొత్తం 25 మార్కులు సంపాదించుకోవచ్చు.  ముందుగా సాధారణ అరిథ్‌మెటిక్‌ ఫంక్షన్స్‌ పర్సంటేజెస్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజస్‌, ఇంట్రెస్ట్‌ క్యాలిక్యులేషన్‌, డిస్కౌంట్స్‌ తదితరాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. టేబుల్స్‌-గ్రాఫ్‌ల వినియోగం, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియో అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఒక్కో చాప్టర్‌ నుంచి సాధారణంగా రెండు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి. కేటాయించిన సమయంలో పరిష్కరించగలిగిన స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అవసరమైన సూత్రాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకొని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి.

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌