1. డాక్టర్ వైట్‌హౌస్ ప్రయోగశాల ప్రణాళికలోని గది కొలతలు ఏవి?
జ: 45' × 25'
2. డాక్టర్ వైట్‌హౌస్ ప్రయోగశాల ప్రణాళికలో సూచించిన కిటికీల సంఖ్య?
జ: 3
3. డాక్టర్ వైట్‌హౌస్ ప్రణాళికలో తెలిపిన అల్మరాలు, సింక్లు ఎన్ని?
జ: 8, 3
4. యునెస్కో ప్రయోగశాల ప్లాన్ సూచించిన చాక్బోర్డు రంగు?
ఎ) ఆకుపచ్చ బి) బ్రౌన్ రంగు సి) నలుపు డి) ఎ, బి
జ: డి) ఎ, బి
5. విజ్ఞానశాస్త్రంలో యూనిట్ ప్రకారం సైన్సు పేటికలు తయారు చేసిన సంస్థ
జ: డైనమ్
6. విద్యార్థుల సంతకం అవసరమయ్యే రిజిష్టర్ ఏది?
జ: ఇష్యూ రిజిష్టర్
7. విద్యార్థులకు స్టూల్స్‌ను ఉపయోగించాలని ఏ ప్రయోగశాల ప్రణాళికలో సూచించారు?
జ: బహుళార్ధక
8. ప్రయోగశాలలో ఇత్తడి సామానును దేనితో శుభ్రపరచాలి?
జ: బ్రాసో
9. ప్రయోగశాలలో భాస్వరం వల్ల చర్మం కాలితే ముందుగా నీటితో కడిగి, తర్వాత దేనితో శుభ్రపరచాలి?
జ: సజల సిల్వర్ నైట్రేట్
10. యూనివర్సల్ యాంటిడోట్లో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లాల నిష్పత్తి ఎంత?
జ: 2 : 1 : 1