గణితానికి సంబంధించి అన్ని అధ్యాయాలను పూర్తిగా సాధన చేయాలి. ముఖ్యంగా సూత్రాలను గుర్తుంచుకోవాలి.
టెట్లో అడిగిన ప్రశ్నల స్థాయికీ, ప్రస్తుతం టీఆర్టీలో అడిగే ప్రశ్నల స్థాయికీ పూర్తిగా
పోటీలో విజయాన్ని నిర్థారించేది ఇంగ్లిష్ మార్కులే కాబట్టి అభ్యర్థి ఎక్కువ సమయాన్ని కేటాయించి