• facebook
  • whatsapp
  • telegram

ప్రాక్టీస్ పేపర్ల సాధ‌నే కీల‌కం

గ‌ణితానికి సంబంధించి అన్ని అధ్యాయాల‌ను పూర్తిగా సాధ‌న చేయాలి. ముఖ్యంగా సూత్రాల‌ను గుర్తుంచుకోవాలి. ప్ర‌తి అధ్యాయంలో ప‌ట్టు సాధించ‌డానికి,  కేటాయించిన స‌మ‌యంలో ప‌రీక్ష రాయాలంటే ప్రాక్టీస్ పేప‌ర్లు, మోడ‌ల్ పేప‌ర్ల‌ ఎక్కువ‌గా సాధ‌న చేయాలి

స్కూల్ అసిస్టెంట్ గణితం
* 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించి సన్నద్ధం కావాలి.
* ముఖ్యంగా సదిశా బీజ గణితం, కలన గణితం, త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితంలోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ఎక్కువగా రేఖాగణితం, బీజగణితంలోని ప్రశ్నలు వచ్చాయి.
* ప్రతి చాప్టర్‌లోని వివిధ రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే పూర్తి స్థాయి మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
* రోజువారీ ప్రణాళికతో సిద్ధమైతే మీరే విజేతగా నిలవొచ్చు.
* అన్ని అధ్యాయాలు పూర్తయ్యాక ప్రాక్టీస్ పేపర్లను సాధన చేయడం వల్ల మన లోటుపాట్లు తెలియడంతో పాటు నిర్దిష్ట సమయంలో పూర్తిచేస్తున్నామా, లేదా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల చాలా ఉపయోగకరం. రాజ్యాంగ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ఆర్‌ఆర్‌బీల నియామక పరీక్షలు నిర్వహించాలని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా కోరారు.

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌