• facebook
  • whatsapp
  • telegram

బీజగణితం


1.  
జ: x + 1
 

2. a + b + c = 0 అయితే a3 + b3 + c3
జ: 3abc

 

జ:  
 

4. a = bx, b = ay అయితే   =
జ: 1

 

5. (k3 - 7) (k4 - 4) యొక్క పరిమాణం
జ: 7

6. p(x) = 2x + 1అయితే   విలువ
జ: 1 +  

7. p(x) =  3/11 x −  6/13 శూన్యవిలువ
జ: 22/13

 

8. కిందివాటిలో బాహుపది కానిది?
1) 2x3 - 3x + 1       2)   - 2x + 6         3)   + 4x + 5      4) 8x3 + 6x2 + 4x
జ: 2 (   - 2x + 6)

9. x5 - 2x4 - 4x3 + 19x2 - 13x + 12 + a బహుపదికి x3 - 7x + 5 ఒక కారణాంకం అయితే a =
జ: 3

10. ఒక రేఖీయ బహుపది యొక్క గ్రాఫ్‌
జ: సరళరేఖ

 

11. ఒక వర్గ బహుపది యొక్క గ్రాఫ్‌
జ: పరావలయం

 

12. α, β శూన్యాలుగా గల వర్గబహుపది సాధారణ రూపం
జ: x2 - (α + β)x + αβ

 

13. p(x) = 2x2 + 3x - 5 అయితే p(2) =
జ: 9

14. x3 + 2x2 - 9x - 20ను x + 3 తో భాగించగా వచ్చే శేషం
జ: -2

 

15. x2 + 19x - 20 యొక్క ఒక కారణాంకం
జ: x - 1

 

16. (3, 2) బిందువు y = px - 2 సమీకరణానికి చెందితే p =
జ: 

17. (3x + 4)2 - 49 = 0 యొక్క మూలాలు
జ:  1,  -11/3

 

18. 9a2 - 30ab + 25b2 యొక్క వర్గమూలం
జ: 3a - 5b

 

19. 3(x + 2) - 2(x - 1) = 7 అయితే x యొక్క విలువ
జ: -1

 
 
జ: -13/19

 


జ: 3/7
 

22. a + b = 2c అయితే  
జ: 1
 

23. 2x2 + 9x + kను (x - 3) భాగిస్తే k = ?
జ: -45

 

24. x3 + 3x2 + 5x + 6 యొక్క ఒక కారణరాశి
జ: x + 2

 

25. (x + 3)(x - 1) > 0 యొక్క సాధన?
జ: -3, 1 మధ్య ఉండదు

 

26. x3 + y3 = 35, x + y = 5 అయితే  
జ: 5/6
 

27. a + b + c = 6, a2 + b2 + c2 = 14 అయితే ab + bc + ca =
జ: 11

28.   అయితే 'x' యొక్క విలువ
జ: 

 

29. ఒక చతుర్భుజంలోని కోణాలు xo, (x + 10)o, (x + 20)o, (x + 30)o అయితే x విలువ (డిగ్రీలలో)
జ: 75

30. x2 + x + 1 = 0 కు α, β లు మూలాలు అయితే  
జ:  -1

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌