• facebook
  • whatsapp
  • telegram

రేఖాగణితం


1. 46.656 యొక్క ఘనమూలం
జ: 3.6

 

2. 56 × 52x = 510 అయితే 'x' విలువ ఎంత?
జ:

 
 
జ: 2/3

 

4. 3600 కచ్చిత ఘనం అవడానికి భాగించాల్సిన కనిష్ఠ సంఖ్య
జ: 450

 

5. ఒక సంఖ్యలో n అంకెలుంటే దాని వర్గంలో ఉండే అంకెలు
జ: 2n లేదా 2n - 1

 

6. కిందివాటిలో పరిపూర్ణ వర్గసంఖ్య కానిది?
     1) 121      2) 1225      3) 781      4) 44
జ: 4 (44)

7. రెండు కంటే ఎక్కువ సరళరేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే అవి
జ: అనుషక్త రేఖలు

 

8. అల్పకోణ త్రిభుజంలో
జ: మూడు అల్పకోణాలు ఉంటాయి.

 

9. ఒక త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి?
జ: 1

 

10. ΔABC  ΔDEFలో AB = 5 సెం.మీ., BC = 4 సెం.మీ., AC = 4 సెం.మీ. అయితే DE + EF విలువ ఎంత? (సెం.మీ.లలో)
జ:

 
 
జ: 169/36

 

12. పొడవు, వెడల్పు, ఎత్తు కలవడానికి వీలు కానిది?
జ: బిందువు

13. రెండు సరూప త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 25 : 9 అయితే అనురూప భుజాల నిష్పత్తి
జ: 5 : 3

 

14. 15 సెం.మీ., 36 సెం.మీ. పొడవు గల కర్ణాలు ఉన్న రాంబస్‌ చుట్టుకొలత
జ: 78 సెం.మీ.

 

15. (x - 2)o, (x + 6)o, (x + 8)o లు త్రిభుజ కోణాలైతే అవి వరుసగా
జ: 54o, 62o, 64o

 

16. కిందివాటిలో త్రిమితీయ ఆకారాన్ని కలిగింది?
      1) రాంబస్‌       2) వృత్తం       3) చతురస్రం       4) స్తూపం
జ: 4 (స్తూపం)

 

17. స్తూపం నిలువుకోతలో ఏర్పడేది?
జ: దీర్ఘచతురస్రం

 

18. సరేఖీయాలు కాని మూడు బిందువుల ద్వారా వెళ్లే వృత్తాల సంఖ్య
జ: 1

 

19. అర్ధవృత్తంలో కోణం
జ: 90o

20. చక్రీయ చతుర్భుజంలో బయటి కోణాల మొత్తం?
జ: 180o

 

21. ఒక ట్రెపీజియంలోని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడేది?
జ: సమాంతర చతుర్భుజం

 

22. ABCD సమాంతర చతుర్భుజంలో B - D =
జ: 0o

23. ఒక బహుభుజి బాహ్యకోణం 36º అయితే భుజాల సంఖ్య
జ: 10

 

24. ప్లేటో ఘనాల సంఖ్య
జ: 5

 

25. AB = AC = 7 సెం.మీ., BC = 4 సెం.మీ. గల త్రిభుజంలో సౌష్టవ రేఖల సంఖ్య
జ: 1

 

26. కిందివాటిలో సరికానిది? 
 1) వృత్తానికి భ్రమణ, రేఖీయ సౌష్టవం రెండూ ఉంటాయి.  
 2) చతురస్రానికి నాలుగు సౌష్టవాక్షాలు ఉంటాయి. 
 3) ‘A’ అనే అక్షరానికి ఒక సౌష్టవాక్షం ఉంటుంది.            
 4) అర్ధవృత్తానికి రెండు సౌష్టవాక్షాలు ఉంటాయి.
జ: 4 (అర్ధవృత్తానికి రెండు సౌష్టవాక్షాలు ఉంటాయి.)

27. క్రమ అష్టభుజిలో కర్ణాల సంఖ్య
జ: 20

 

28. రెండు వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటే ఏర్పడే స్పర్శరేఖల సంఖ్య
జ: 3

 

29. ఘనం అడ్డుకోత లేదా నిలువుకోతలో ఏర్పడేది
జ: దీర్ఘఘనం

 

30. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాల పొడవు 4సెం.మీ. అయితే కర్ణం పొడవు ఎంత? (సెం.మీ.లలో)
జ: 8

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌