• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యా వ్యవస్థ

1. 2 - [2 - {2 - 2(2 + 2)}] విలువ

జ: −6
 

2. 1001 యొక్క అతిచిన్న కారణాంకం?

జ: 7
 

3. 833843 ను 11 నిశ్శేషంగా భాగించాలంటే ఆ సంఖ్యకు కలపాల్సిన కనిష్ఠ సంఖ్య?

జ: 1
 

4. 7/18,  3/13  భిన్నాల మధ్య సంబంధం

జ:   3/13 <7/18
 

5. ఒక పొడవాటి కర్ర 1/5 వ వంతు ఆకుపచ్చగా,  1/4 వ వంతు ఎరుపుగా,  1/3వ వంతు పసుపుగా ఉంది. మిగిలిన భాగం 65 సెం.మీ. అయితే కర్ర పొడవు ఎంత?

జ: 3 మీ.

 

6.   1/0.04   విలువ

జ: 25

7.    యొక్క భిన్నరూపం

జ:  
 

8. ఒక వ్యక్తి తన ఆదాయంలో  1/5 వ భాగం వాహనానికి,  3/5వ భాగం గృహ అవసరాలకు ఖర్చుచేసి రూ.100 ఆదా చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆదాయం ఎంత?

జ: రూ.500

 

9. 5/8, 6/7, 9/16,  21/25 భిన్నాల్లో అతిపెద్ద, అతిచిన్న భిన్నాల మధ్య భేదం

జ: 33/112
 

10. 4/9 ÷  4/5 = ?

జ: 5/9
 

11. 35.5 ÷ 0.05 = ?

జ: 71

12. ఒక ప్రదేశంలో 7 గంటల్లో 0.896 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే ఒక గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత?

జ: 0.128 సెం.మీ.

 

13. కిందివాటిలో 11తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య

జ: 58976555

 

14. 0.63, 1.05, 21 ల గ.సా.భా.

జ: 0.21

 

15. రెండు సంఖ్యల లబ్ధం 750, వాటి గ.సా.భా. 5 అయితే క.సా.గు. ఎంత?

జ: 150

 

16. 4, 9, 12, 16 లతో భాగించబడుతూ, 3 శేషంగా వచ్చే కనిష్ఠ సంఖ్య?

జ: 147

 

17. రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం 323 అయితే వాటి క.సా.గు. ఎంత?

జ: 323

 

18. 6తో భాగించినప్పుడు 5ను, 7తో భాగించినప్పుడు 6ను, 8తో భాగించినప్పుడు 7ను శేషంగా ఇచ్చే కనిష్ఠ సంఖ్య

జ: 167

19. 1 + 2 + 3 + ......... + n = 120 అయితే 'n' విలువ

జ: 15

 

20. మొదటి 5 సహజ సంఖ్యల ఘనాల సరాసరి

జ: 45

 

21. రెండు వరుస బేసి సంఖ్యల లబ్ధం 195 అయితే ఆ సంఖ్యలు వరుసగా

జ: 13, 15

 

22. కిందివాటిలో బేసి సంఖ్య

1) 2 × 3 × 5 × 7        2) 56 × 75          3) 65 × 57        4) 49

జ:  2 (56 × 75)
 

23. -3/5 యొక్క సంకలన విలోమం

జ: 3/5
 

24. కిందివాటిలో రెండంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది?

1) 91         2) 93         3) 97         4) 99

జ: 3 (97)

 

26. 0.1 × 0.01 × 0.001 × 10-1 = ?

జ: 10
 

27.    విలువ = ?

జ:  
 

28.    విలువ ఎంత?

జ:  2 13/33
 

29. x = 5 + 2  అయితే    = ...........

జ:  2  

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌