• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో గణితం - పూర్వభావనలు

1. రూ.40 తో  1/4  కి.గ్రా. కారంపొడిని తీసుకుంటే 2 కిలోల కారంపొడి విలువ ఎంత?
జ: రూ.
320

2. 31 రోజులు ఉండే నెలలు?
జ: 7

3. రాజేష్‌ అనే విద్యార్థికి పుస్తకంలో ఒక పేజీని చదవడానికి  గంటల సమయం పట్టింది. దీన్ని సెకన్లలో తెలపండి.
జ: 300 సెకన్లు

 

4. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఉండే రోజుల సంఖ్య?
జ: 29

 

5. రెండు చెట్ల మధ్య దూరం 200 మీ. ఉండేలా బాట వెంబడి చెట్లు నాటితే 10 కి.మీ. బాటకు ఎన్ని చెట్లు నాటవచ్చు?
జ: 50

 

6. 2 గంటల 35 నిమిషాల సమయంలో గడియారపు ముళ్ల మధ్య కోణం
జ: 

7. 8, 9 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం 72º ఉంటుంది? 
జ:  

8. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
జ: 60

 

9. గడియారంలో సమయం 5 గంటలు అయితే రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?
జ: 150º

 

10. గడియారంలో చిన్నముళ్లు నిమిషానికి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది?
జ:   

11. వినోద సాయంత్రం 4 గంటలకు ఆడుకోవడానికి వెళ్లింది. అక్కడ 2 గంటలు ఆడుకుంటే ఏ సమయానికి ఆట ఆపేసింది?
జ: 6 గంటలు

 

12. ఏప్రిల్‌ క్యాలెండరు కింది ఏ నెలలో పునరావృతం అవుతుంది?
1) మార్చి       2) జులై       3) సెప్టెంబరు       4) నవంబరు
జ: 2 (జులై)

 

13. 1998, సెప్టెంబరు 22 ఏ వారం?
జ: మంగళవారం

14. గడియారంలో ఒక నిమిషంలో పెద్దముల్లు, చిన్నముల్లుల వేగాల నిష్పత్తి
జ: 12 : 1

 

15. ప్రశాంత్‌ ఉదయం 7 గంటలకు నిద్రలేచాడు. అతడు స్కూలుకు వెళ్లే బస్సు బస్‌స్టాప్‌కి ఉదయం 7.50 నిమిషాలకు వస్తుంది. బస్‌స్టాప్‌కు నడిచి వెళ్లడానికి 5 నిమిషాల సమయం పడితే ప్రశాంత్‌ ఎన్ని నిమిషాల్లో స్కూల్‌కు రెడీ అవుతాడు?
జ: 45 నిమిషాలు

 

16. 3 గంటల 42 నిమిషాలకు రెండు ముళ్ల మధ్య కోణం
జ: 141º

 

17. 15-08-1947 ఏ వారం?
జ: శుక్రవారం

 

18. 3 గంటలకు రెండు ముళ్లుల మధ్య కోణం
జ: 90º

 

19. 2 గంటల 15 నిమిషాలు అంటే?
జ: 135 నిమిషాలు

 

20. 11, 12 గంటల మధ్య సరళకోణం ఏర్పడే సమయం?

21. 12 గంటల గడియారంలో స్పిన్‌ను 24 గంటల గడియారంలో ఏమని చదువుతాం?
జ: 17 గంట

 

22. ఒకనెలలో మూడో సోమవారం 17వ తేదీ అయితే ఆ నెలలో ఏ రోజు 5 సార్లు వస్తుంది?
జ: శనివారం

 

23. 3, 4 గంటల మధ్య ఎప్పుడు రెండు ముళ్లులు కలిసి ఉంటాయి?

24. అరటి పండ్ల వ్యాపారం చేసే రమేష్‌ వద్ద ఉదయం 320 పండ్లు ఉండగా సాయంత్రం 54 మిగిలాయి. అయితే అతడు అమ్మిన పండ్లు ఎన్ని?
జ: 266

 

25. రెండుముళ్లు ఎదురెదురుగా ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?
జ: 180º 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌