• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ విద్య

1. భూమి మీద ఎంత భాగాన్ని సముద్రజలాలు ఆక్రమించాయి?
జ: 
 
 

2. నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువగా కరగడం వల్ల ఏ వ్యాధులు వస్తాయి?
జ: ఎముకలకు సంబంధించిన

 

3. సముద్రజలాల్లో ఎంత శాతం లవణాలు ఉంటాయి?
జ: 3.5%

 

4. నత్రజని స్థాపక బ్యాక్టీరియా పేరు తెలపండి.
జ: అజోస్పైరిల్లం

 

5. 'బయోటెక్నాలజీ' పదాన్ని మొదట ఎవరు వాడారు?
జ: కార్ల్ ఎరికె

 

6. సముద్రతీర ప్రాంతాల్లో ఏ రకం అడవులు పెరుగుతాయి?
జ: మడ అడవులు

 

7. ప్రవాళాలు ఎక్కడ లభిస్తాయి?
జ: సముద్రాలు

 

8. ఏ పక్షి పూర్తిగా అంతరించిపోయింది?
జ: డోడో

 

9. వర్షాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
జ: రెయిన్‌గేజ్

 

10. CO2ను పీల్చుకుని కార్బన్ సింక్స్‌గా ఉపయోగపడేవేవి?
జ: గడ్డినేలలు

 

11. పట్టణాలకు ఊపిరితిత్తుల లాంటివి -
జ: పార్కులు

 

12. ఆహార పదార్థాల ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న దేశమేది?
జ: క్యూబా

 

13. ''వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్" చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 1972

 

14. వ్యవసాయధారిత అడవులను ఏమంటారు?
జ: ఆగ్రోఫారెస్ట్రీ

 

15. మన కర్ణభేరికి హాని కలిగించే శబ్ద తీవ్రత?
జ: 85 - 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ

 

16. సముద్రాల్లో నూనెలు కలవడం వల్ల జరిగే నష్టమేమిటి?
జ: సముద్ర జలాల్లోకి గాలి, వెలుతురు చొరబడదు. దాంతో జలచరాలు చనిపోతాయి.

 

17. సెల్‌ఫోన్లు, ఎక్స్ కిరణాలు విడుదల చేసేవి ఏవి?
జ: రేడియేషన్

 

18. రేడియోధార్మిక కిరణాల వల్ల మార్పు చెందేవి?
జ: జన్యువులు

 

19. చెక్క, ప్లాస్టిక్, టైర్లని కాల్చడం వల్ల విడుదలయ్యేవి?
జ: డయాక్సిన్లు, ప్యూరాన్లు

 

20. ప్రాచీన కట్టడాలు, అందమైన భవనాలు తమ శోభను కోల్పోవడానికి కారణమేమిటి?
జ: ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడే పొగల (సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్స్) వల్ల

 

21. మనదేశంలో అటవీ భూముల విస్తీర్ణం ఎంత?
జ: 19%

 

22. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
జ: జీన్ బాపిస్ట్ ఫోరియర్

 

23. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు ఏది?
జ: CO2

 

24. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది?
జ: స్ట్రాటో ఆవరణం

 

25. ఓజోన్ పొర ఏ రంగులో ఉంటుంది?
జ: లేత నీలిరంగు

 

26. ఓజోన్ పొరను నాశనం చేసేవేవి?
జ: క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్‌లు

 

27. ఆమ్ల వర్షంలో ఉండే రసాయనం-
జ: H2SO4

 

28. సునామీలు వేటిలో వస్తాయి?
జ: సముద్రాల్లో

 

29. ఆమ్లవర్షం గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త -
జ: రాబర్ట్ ఎంజస్

 

30. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం?
జ: గ్రీన్ హౌస్ వాయువులు

 

31. ఆమ్లవర్షం pH విలువ -
జ: 1.5 - 5.0

 

32. 10,000 గంటలపాటు వెలిగే బల్బు ఏది?
జ: కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు

 

33. జాతీయ వన సంరక్షణా విధానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1985

 

34. కొత్త పర్యావరణ విధానం తయారు చేసుకున్న సంవత్సరం -
జ: 2004

 

35. పర్యావరణ అనుకూల ఇంధనం -
జ: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్

 

36. ఒకసారి వినియోగించిన తర్వాత మళ్లీ వినియోగించుకోదగ్గ వనరు
జ: సూర్యశక్తి

 

37. మన దేశంలో ఎక్కువ వాహనాలను సీఎన్‌జీతో నడుపుతున్న నగరం ఏది?
జ: ఢిల్లీ

 

38. మన అవసరాలకు తగ్గట్టు వనరులను పొదుపుగా వాడుకోవడాన్ని ఏమంటారు?
జ: వనరుల సక్రమ నిర్వహణ

 

39. ''ప్రకృతి మన అవసరాలకు కావాల్సిన వనరులను ఇస్తుంది. కానీ మన దురాశలకు కాదు" అన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌