• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం

1. దివ్య అనే విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలో 70 మార్కులు వచ్చాయి అని తెలపడం?
జ: మాపనం

2. దీప అనే విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలో వచ్చిన 70 మార్కులు సంతృప్తికరంగా ఉన్నాయో, లేదో అని తెలియజేయడాన్ని ఏమంటారు?
జ: మూల్యాంకనం

3. టర్మ్ పరీక్షలు అనేవి?
జ: సంకలన మూల్యాంకనం

4. సమగ్ర పథకంలో పట్టికకు నిట్టనిలువుగా ఉన్న అంశం?
జ: పాఠ్యాంశాలు

5. సమగ్ర పథకంలో పట్టికకు సమాంతరంగా ఉన్న అంశం?
జ: లక్ష్యాలు, ప్రశ్న రకం

6. మూల్యాంకన ఫలితాలను విశ్లేషించడం, వ్యాఖ్యానించడం మూల్యాంకన విధానంలోని ఎన్నో సోపానం?
జ: 5

 

7. భగత్ సింగ్‌లో దేశభక్తి అనే లక్షణం ఉందా, లేదా అని తెలిపే మూల్యాంకన సాధనం
జ: చెక్‌లిస్ట్

8. సమాధానాలను దిద్దడంలో ఆత్మాశ్రయతకు అవకాశం ఉన్న పరీక్ష?
జ: వ్యాసరూప పరీక్ష

9. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరీక్ష
జ: నిష్పాదన

10. మూల్యాంకన విధానంలోని సోపానాల సంఖ్య?
జ: 3

గత డీఎస్సీలో వచ్చిన ప్రశ్నలు

11. మాపన ప్రక్రియలో లేకుండా మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉండే అంశం?
జ: ఫలితాలకు విలువ ఇవ్వడం


12. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష తయారీలో కష్టమైన అంశం?
జ: బ్లూ ప్రింట్ తయారీ


13. లక్ష్యాత్మక పరీక్షలు ఏ రకానికి చెందినవి?
జ: జతపరిచే పరీక్షలు

14. ఒక పరీక్ష 'విశ్వసనీయత' ఏ అంశంపైన ఆధారపడదు?
జ: పరీక్ష నిడివి

15. నికషలో ఉండే ప్రశ్నలు?
జ: వ్యాసరూప, లక్ష్యాత్మక


రచయిత: రాధాకృష్ణ

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌