• facebook
  • whatsapp
  • telegram

బోధనా ప్రణాళిక రచన  

1. పాఠ్యపుస్తకంలోని సిలబస్, పని దినాలు, పనిగంటలు, సెలవు దినాల ఆధారంగా రూపొందించే ప్రణాళిక ఏది?
జ‌. వార్షిక ప్రణాళిక

 

2. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిది ఏది?
జ‌. పథకం అమలు

 

3. పాఠ్యపథకం ఆవశ్యకత ఏమిటి?
1) నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి              2) బోధనా కార్యక్రమంపై అవగాహన కోసం
3) ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి          4) పైవన్నీ
జ‌. పైవన్నీ

 

4. హెర్బార్షియన్ పాఠ్యపథకంలో మూడో సోపానం ఏది?
జ‌. సంసర్గం

 

5. పాఠ్యపథకంలోని మొదటి సోపానమైన 'ప్రవేశం'లో లేని అంశం ఏది?
జ‌. నియోజనం

 

6. 'తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం' అన్నది ఎవరు?
జ‌. ఎల్.బి. స్టాండ్

 

7. కిందివాటిలో సూక్ష్మబోధన ఎవరికోసం ఉద్దేశించింది?
1) చాత్రోపాధ్యాయులు        2) విద్యార్థులు 

3) జూనియర్ ఉపాధ్యాయులు     4) సీనియర్ ఉపాధ్యాయులు
జ‌. చాత్రోపాధ్యాయులు
 

8. 'క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదనను పరీక్షించి, వారికి వెనువెంటనే పరిపుష్టి కలిగించేదే సూక్ష్మబోధన' అని పేర్కొన్నది ఎవరు?
జ‌. మెక్ అలెన్, యురవిన్

 

Posted Date : 12-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు