శాతం అంటే ప్రతి వందలో లేదా ప్రతి వందకు అని అర్థం. శత అంటే వంద.
* శాతం అంటే వందకు అని అర్థం. వందకు అన్నప్పుడు భిన్నంలో హారంలో వంద ఉంటుంది.
* శాతం అంటే ఒక సంఖ్యను 100తో పోల్చడం. దీన్ని '%' గుర్తుతో సూచిస్తారు.
* శాతాన్ని భిన్నంగా మార్చడానికి ఆ సంఖ్యను 100తో భాగించాలి.
* భిన్నాన్ని శాతంగా మార్చడానికి ఆ భిన్నాన్ని 100తో గుణించి శాతం గుర్తు చేర్చాలి.
శాతాలు సూత్రాలు:
* ఒక రాశి పెరుగుదల x% అయినప్పుడు పెరిగిన రాశి విలువ 100 + y
= ఇచ్చిన రాశి విలువ ×
* ఒకరాశి తరుగుదల x% అయినప్పుడు తగ్గిన రాశి విలువ = ఇచ్చిన రాశి విలువ ×
a లో x% + b లో x% = (a + b) లో x%.
* A ఆదాయం, B ఆదాయం కంటే x% ఎక్కువ. అయితే B ఆదాయం A ఆదాయం కంటే
× 100% తక్కువ.
* A ఆదాయం, B ఆదాయం కంటే x% తక్కువ. అయితే B ఆదాయం A ఆదాయం కంటే
× 100% ఎక్కువ.
xలో y% = yలో x%
xలో y% + yలో x% = xyలో 2%
* కుటుంబ ఖర్చు x% పెరిగింది. వినియోగాన్ని x% తగ్గిస్తే ఆదా అవుతుంది.
* రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే x%, y% ఎక్కువ. అయితే మొదటి సంఖ్య, రెండో సంఖ్యలో ఎంత శాతం?
× 100
* రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే x%, y% తక్కువ. అయితే మొదటి సంఖ్య, రెండో సంఖ్యలో ఎంత శాతం?
× 100
* వస్తువుపై వరుస డిస్కౌంట్‌లు x%, y%, z% అయితే ఆ వస్తువుపై ఇచ్చిన మొత్తం డిస్కౌంటు
= [100 - (100 - x)% of (100 - y)% of (100 - z)%]
ఉదాహరణలు:
1. 20లో 10% = ........ 20%?
సాధన: 20 × 10% = ? × 20% (... xలో y% = yలో x%)
x = 20, y = 10
? = 10
2. 47లో 12% + 28లో 12% = ........
సాధన: aలో x% + bలో x% = (a + b)%లో x%
a = 47, b = 28, x = 12 అయితే
= (47 + 28) × 12%
= 3 × 3 = 9
3. పాల ధర 30% పెరిగింది. పెరిగిన ఖర్చును భరించలేని ఒక ఇంటి యజమానురాలు ఎంతశాతం మేరకు వినియోగాన్ని తగ్గించుకోవాలి?
4. ఒక వ్యక్తి జీతం ఒక నెల 20% పెరిగి, మరుసటి నెల 20% తగ్గితే మారిన జీతం ఎంత?

= 4% తగ్గింది.
5. ఒక తరగతిలో 35 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. అయితే మొత్తం విద్యార్థుల్లో బాలురు, బాలికల శాతాలను కనుక్కోండి.
సాధన: బాలికల సంఖ్య = 35
బాలుర సంఖ్య = 15
మొత్తం విద్యార్థులు = 55
బాలుర శాతం = × 100 = 30%
బాలికల శాతం = × 100 = 70%
6. ఒక పాఠశాలలో వర్షం పడినరోజు 150 మంది విద్యార్థులకుగాను 25 మంది పాఠశాలకు రాలేదు. అయితే రాని విద్యార్థుల శాతం ఎంత?
7. ఒక కంసాలి ప్రతి గ్రాము బంగారానికి 0.25 గ్రా. వెండిని, 0.05 గ్రా. రాగిని కలుపుతాడు. ప్రతి గ్రాములో బంగారం, వెండి, రాగి శాతాలను కనుక్కోండి.
సాధన: వెండి శాతం = × 100 = 25%
రాగి శాతం = × 100 = 5%
బంగారం శాతం = 100 - 30 = 70%
8. 2 కిలోల్లో 250 గ్రాములు ఎంత శాతం?
(1 కిలో = 1000 గ్రా.)
13. ఒక జత బూట్ల ధర రూ.550. వాటి అమ్మకంపై 10% తగ్గింపు ఉంటే ఆ బూట్ల అమ్మకం ధర ఎంత?
సాధన: ఒక జత బూట్ల ధర = రూ.550
అమ్మకంపై 10% తగ్గింపు ఉంటే,
ఆ బూట్ల అమ్మకం ధర = 550 ×
= 55
550 - 55 = రూ.495