• facebook
  • whatsapp
  • telegram

విదేశీ రంగం

1. పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1993

 

2. దీర్ఘకాలానికి పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏర్పాటైన కమిషన్ అధ్యక్షుడు ..........
జ: రామకృష్ణన్

 

3. 2013 - 14 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం. (కోట్ల రూపాయల్లో)
జ: 40,000

 

4. పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ మొదటి మంత్రి ..........
జ: అరుణ్ శౌరి

 

5. 2013 - 14 సంవత్సరానికి భారత్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడులు (యూఎస్ డాలర్లు మిలియన్‌లలో)
జ: 26,386

 

6. 2013 - 14కి భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు (యూఎస్ డాలర్లు బిలియన్‌లలో)
జ: 304

 

7. 2014 ప్రకారం అత్యధిక విదేశీ మారక నిల్వలున్న దేశం ఏది?
జ: చైనా

 

8. అధిక విదేశీ మారకం నిల్వలున్న దేశాల్లో భారత్ స్థానం ..........
జ: 8వ

 

9. 1991 - 92లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం (కోట్ల రూపాయల్లో)
జ: 2,500

 

10. 2012 -13లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాస్తవంగా సమీకరించిన నిధులు
జ: 25,890

 

11. పెట్టుబడుల ఉపసంహరణ అనేది దేన్ని తెలుపుతుంది?
జ: ప్రైవేటీకరణ

 

12. 201213లో భారత్‌కు వచ్చిన పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల మొత్తం (యూఎస్ డాలర్లు మిలియన్‌లలో)
జ: 26,891

 

13. విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షించిన రంగం .........
జ: తయారీ రంగం

 

14. భారత్ పొందిన విదేశీ సహాయం మొత్తం (2012 - 13 యూఎస్ డాలర్లు మిలియన్‌లలో)
జ: 27822

 

15. అధిక రుణాలున్న దేశాల్లో భారత్ స్థానం .........
జ: 3వ

 

16. ప్రపంచంలో అధిక రుణాలున్న దేశం .........
జ: చైనా

 

17. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో తయారీ రంగం వాటా .........
జ: 35.7%

 

18. భారత్‌కు వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల విలువ (2012 - 13) (యూఎస్ డాలర్లు మిలియన్‌లలో)
జ: 19,819

 

19. దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఏవి అధికం?
జ: ఎఫ్ఐఐ

 

20. విదేశీ మూలధన ప్రాధాన్యాలేవి?
       ఎ) ముడి పదార్థాల దిగుమతి               బి) సాంకేతిక దిగుమతి
       సి) సహజ వనరుల సద్వినియోగం        డి) బీవోపీ అనుకూలత పెంపు
జ: ఎ, బి, సి, డి

 

21. కిందివాటిలో పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను వేటిలో చేస్తారు?
  1) వాటాలు     2) డిబెంచర్లు   3) దేశీయ సంస్థల వాటాల కొనుగోలు  4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌