• facebook
  • whatsapp
  • telegram

సాంఖ్య‌క‌శాస్త్రం

 అభ్యాస ప్రశ్నలు


1. 9, x,  14, 18, x,  x, 8, 10, 4ల అంకమధ్యమం 11 అయితే  x విలువ ఎంత?

1 ) 14           2 ) 13     3) 12     4) 15


2. ఒక పరిశీలనలో ఉన్న 100 పరిశీలనాంశాల సగటు 40. ఒక అంశంలో 53 కు బదులు 83 గా నమోదైతే సరైన సగటు..? 

1)  39.4       2)  39.8      3) 40.7   4)  39.7


3. ఆరోహణ  క్రమంలో రాసిన పరిశీలనాంశాలు వరుసగా 3, 4, 7, 8, 10, 18, x + 2, x + 4, 26, 28, 31, 36, 38, 40ల మధ్యగతం 20 అయితే  x విలువ...

1) 17           2) 18         3) 19         4) 16


4. 10 పరిశీలనాంశాలను ఆరోహణ క్రమంలో  అమర్చితే ఏర్పడిన పరిశీలనాంశాల్లో 7వ అంశానికి 8 కూడారు. అయితే ఆ పరిశీలనాంశాల  మధ్యగతంలో మార్పు ఎంత?

1) 0.8          2) 1        3) 0.5    4) మార్పు ఉండదు


5. x1, x2, x3, ..... x10 రాశుల సరాసరి 25. అయితే x1 + 3, x2 + 6, x3 +9  ....... ,x10 + 30 రాశుల సరాసరి .......

1) 41     2)  42     3) 41.5      4) 39.5


6. మొదటి 99 సహజ సంఖ్యల సగటు.....  

1)  50          2) 49.5        3)  51        4)  49


7. 9 వేర్వేరు రాశుల మధ్యగతం 43. అందులోని నాలుగు పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 5 కలిపితే వచ్చే కొత్త రాశుల మధ్యగతం...

1) 48           2)  43        3) 38       4)  45


8. 12, 14, 11, 16, 15, 14, 11, 13, 14 ల  బాహుళకం...

1)  11         2)  15        3)  13      4) 14


సమాధానాలు


1) 3       2) 4       3) 1       4) 4       5) 3       6) 1       7) 2       8) 4

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌