కరణీయ సంఖ్య: n ఒక పరిపూర్ణవర్గం కాని సహజసంఖ్య అయితే √n ఒక కరణీయ సంఖ్య అవుతుంది.
ఉదాహరణ: √2, √3, √6, √10, √11, √12, ......
* కరణీయ సంఖ్యలను p/q (p, q లు పూర్ణ సంఖ్యలు, q ≠ 0) రూపంలో రాయలేం.
* అంతం, ఆవర్తితం కాని దశాంశ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు.
√2 = 1.414213562373......
√3 = 1.7320508075689......
√5 = 2.23606797749......
* కరణీయ సంఖ్యల సమితిని S లేదా Q తో సూచిస్తారు.
* π అనేది ఒక కరణీయ సంఖ్య.
* పైథాగోరియన్లు మొదటిసారి అకరణీయం కాని సంఖ్యలను కనుక్కున్నారు. వీటికి కరణీయ సంఖ్యలు అని పేరు పెట్టారు.
* ab ఒక సంపూర్ణవర్గం కాకుండా a, b లు ఏవైనా రెండు ధన అకరణీయ సంఖ్యలైతే, √ab అనేది a, b ల మధ్య ఉండే కరణీయ సంఖ్య అవుతుంది.
కరణీయ సంఖ్యలకు మరికొన్ని ఉదాహరణలు:
* ఏ వాస్తవ సంఖ్య అయినా అకరణీయ లేదా కరణీయ సంఖ్య అవుతుంది.
కరణి: (Surd): a అనేది ఒక అకరణీయ సంఖ్య, n అనేది
మాదిరి సమస్యలు
1. కిందివాటిలో భిన్నమైంది ఏది?
సమాధానం: 3