• facebook
  • whatsapp
  • telegram

త్రికోణమితి 

 భుజాలు కోణాలతో కచ్చితమైన కొలతలు!
 


 

అక్కడెక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో తిరుగుతూ ఉండే చంద్రుడిపైకి అంత కచ్చితంగా రోవర్‌ను ఎలా దింపుతారు? గమ్యం ఎంత దూరమో గూగుల్‌ మ్యాప్‌ వెంటనే ఏవిధంగా చెప్పేస్తోంది? యాభై అంతస్థులు, ఆపై దాటినా కూడా భవన నిర్మాణం సరిగ్గా, స్థిరంగా ఉండటానికి కారణం ఏమిటి? వీటన్నింటిలో గణితం ఉంటుంది. అదే త్రికోణమితి. ప్రతిదాన్ని భుజాలు, కోణాల్లోకి మార్చి వాటి మధ్య సమన్వయాన్ని లెక్క కట్టి ఆశించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఈ ఉన్నతస్థాయి గణిత ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి.  


ఒక త్రిభుజంలోని భుజాలు, కోణాల మధ్య సంబంధాన్ని అన్వయనం చేసేదే త్రికోణమితి.

Trigonometry = Tri + gonia + metry (మూడు + కోణాలు + కొలత) 

*  భుజాలు, కోణాల మధ్య సంబంధాన్ని తెలిపినవారు హిప్పోక్రస్‌.  

త్రికోణమితీయ నిష్పత్తులు మూడు

త్రికోణమితీయ విలోమ నిష్పత్తులు మూడు 



 

*    బేసి ప్రమేయాలు 

Sin(−θ) = −Sinθ

Cosec(−θ) = −Cosecθ

Tan(−θ) = −Tanθ

Cot(−θ) = −Cotθ


   సరి ప్రమేయాలు 

Cos(−θ) = Cosθ

Sec(−θ) = Secθ 

* Sin(90 − θ) = Cosθ

 Sin(90 + θ) = Cosθ

Sin(180 − θ) = Sinθ

Sin(180 + θ) = −Sinθ  


90o, 270o వద్ద త్రికోణమితి ప్రమేయాలు మారతాయి. 

* 180o, 360oవద్ద త్రికోణమితి ప్రమేయాలు మారవు. 


త్రికోణమితి సర్వ సమీకరణాలు 

 1)  Sin2θ+ Cos2θ = 1  

2) Sec2θ− Tan2θ = 1

3) Cosec2θ − Cot2θ = 1


పైథాగరస్‌ త్రికాలు

కర్ణం2 = ఎదుటి భుజం2+ఆసన్న భుజం

[H2 = P2 + B2

త్రికాలు (Triplets)

 3, 4, 5  

5, 12, 13 

7, 24, 25 

8, 15, 17 


బేసి త్రికాలు 

* బేసి సంఖ్యను వర్గం చేసి రెండుతో భాగిస్తే వచ్చే సంఖ్యకు ముందు, తర్వాత సంఖ్యలు ఆ సంఖ్యతో పైథాగారస్‌ త్రికాలు అవుతాయి. 

సరి త్రికాలు 

సరి సంఖ్యను వర్గం చేసి నాలుగుతో భాగిస్తే వచ్చే సంఖ్యకు ముందు, తర్వాత సంఖ్యలు ఆ సంఖ్యతో పైథాగారస్‌ త్రికాలు అవుతాయి. 


*  3, 4, 5 త్రికాలను - అనే సహజ సంఖ్యతో గుణించగా వచ్చే 3n, 4n, 5n కూడా పైథాగారస్‌ త్రికాలే అవుతాయి. 

ఉదా: * 3, 4, 5 6, 8, 10 

                        9, 12, 15 

                        12, 16, 20 

                        30, 40, 50 


*    5, 12, 13 10, 24, 26 

                   15, 36, 39 

                  50, 120, 130 


                * Sinx = Cosy 

                Secx = Cosecy 

                Tanx = Cot y 

మాదిరి ప్రశ్నలు

1.  2 Tan245o + Cos230o - Sin260o

1) 1       2) 0      3)2          4) 1 


వివరణ: 2 Tan245o + Cos230o - Sin260o

జ: 3


    
                                  1

1) 1    2) 0   3) 1/2     4) 2

Sin2θ + Cos2θ = 1 

Sec2θ − Tan2θ = 1

1/1=1

జ: 1


జ: 4

జ: 3

 

5.  Tan1o.Tan2o.Tan3o ..... Tan88o Tan89oవిలువ ఎంత? 


వివరణ: Tanθ.Cotθ = 1 

(Tan1o.Tan 89o) (Tan2o.Tan88o) ... (Tan45o

Tan1o.Tan (90 − 1o) ⇒ Tan1o.Cot1o = 1

⇒ 1.1.1 ... 1 = 1 

జ: 3

 


6.     Tan35o.Tan45o.Tan55o విలువ ఎంత?

1)1/2     2) 2    3) 0   4) 1

వివరణ:(Tan35o.Tan55o)Tan45o 

= (Tan35o.Cot35o)Tan45o 

= 1.1 = 1 

జ: 4


7.  Sin221o + Sin269o

1) 1        2) 0      3) 2 Sin221o     4) 2 Sin269o

వివరణ: Sin2210 + Sin2 690

               Sin221o + Sin2(90o − 21o

           Sin221o + Cos221o = 1

జ: 1


          
  

వివరణ: Sec4θ − Tan4θ

= (Sec2θ − Tan2θ)(Sec2θ + Tan2θ)     ( a2 − b2 = (a + b)(a − b))


    

జ: 1




1) 5     2) 1       3) 3     4) 4 


          

= 5 Cos2θ + 2 Sin2θ + 3 Sin2θ 

= 5(Cos2θ + Sin2θ) = 5(1) = 5

జ: 1


    

జ: 3


11. TanA = CotB అయితే  A + B = 

1) 60o    2) 90o   3) 45o   4) 55o 

వివరణ: TanA = CotB 

              TanA = Tan(90 − B) 

      A = 90 − B ⇒ A + B = 90o 

జ: 2


12. Tan2A = Cot(A - 18o), 2A ఒక అల్ప కోణం అయితే  A విలువ ఎంత? 

1) 32   2) 36   3) 40     4) 44

వివరణ: Tan 2A = Cot(A − 18o

Tan 2A = Tan(90 − (A − 18o)) 

  2A = 108 − A

  3A = 108 

A = 36o

జ: 2




     

Cosθ + Sinθ = x  అనుకుందాం

ఇరువైపులా వర్గం చేసి రెండు సమీకరణాలను కలిపితే

(Cosθ − Sinθ )2 + (Cosθ + Sinθ )2 

= 2 Sin2θ + x2 

(a + b)2 + (a − b)2 = 2(a2 + b2

2(Sin2θ + Cos2θ) = 2 Sin2θ + x2 

2 = 2 Sin2θ + x2 

x2 = 2 − 2 Sin2θ = 2(1 − Sin2θ) 

x2 = 2 Cos2θ

జ: 2


14. Cosθ - 4Sinθ = 1అయితే Sinθ + 4 Cosθ = 

వివరణ: θ = 0 ను ప్రతిక్షేపిస్తే 

Cosθ − 4 Sinθ = 1 ⇒ θ = 0 తృప్తి పరిస్తే

∴ Sin0o + 4 cos0o = 4

జ: 4


15. Sinθ + Sin2θ = 1  అయితే Cos2θ + Cos4θ =

వివరణ: Sinθ + Sin2θ = 1 

Sinθ = 1 − Sin2θ 

Sinθ= Cos2θ 

 Cos2θ  + Cos4θ  = Sinθ  + Sin2θ  = 1

జ: 3

16.  Sinθ + Sin2θ = 1అయితే  Cos8θ + 2 Cos6θ + Cos4θ = 

వివరణ: Sinθ  = 1 − Sin2θ 

Sinθ  = Cos2θ 

Cos8θ + 2 Cos6θ + Cos4θ

= Sin4θ + 2 Sin3θ  + Sin2θ 

= (Sin2θ  + Sinθ )2 = 12 = 1 

జ: 3

జ: 1

2Secθ/ 2Tanθ =    8/2

జ: 1
 



జ: 3
 



జ: 2
 



జ: 4


 

22. Tan60o.Cosec 60o.Tan45విలువ ఎంత?    

1) 5       2) 6        3) 3        4) 2

వివరణ: Tan60o.Cosec 60o.Tan45o

జ: 4


24. 4 Cot245o - Sec260o + Sin260o + Cos290o= 

వివరణ: 4 Cot245o - Sec260o + Sin260o + Cos290o


జ: 1


25. Sin2 200o + Sin2 250o + 2 Sin2 280o + Sin2 370o విలువ ఎంత?

1) 2     2) 3      3) 4     4) 6

వివరణ: Sin2(180 + 20) + Sin2(180 + 70) + Sin2(360 − 80) + Sin2(360 + 10o

               = Sin2 20 + (−Sin70)2 + (−Sin80)2 + (Sin10)2 

              = Sin2 20 + Cos2 20 + Cos2 10 + Sin2 10 

              = 1+1 = 2

జ: 1


జ: 3

27. Tan 9o = p/q అయితే 


           
జ: 4


28.  3 Sinθ + 5 Cosθ = 5 అయితే 5 Sinθ - 3 Cosθ విలువ ఎంత?

వివరణ:  3 Sinθ + 5 Cosθ = 5 

5 Sinθ − 3 Cosθ = x  అనుకుందాం 

ఇరువైపులా వర్గం చేసి కలపగా

(3Sinθ − 5Cosθ)2 + (5Sinθ − 3Cosθ)2 

32(1) + 52(1) = 52 + x2 

x2 = 9 ⇒ x = + 3

జ: 1



జ: 3


 


30. Sin6θ + Cos6θ + 3 Sin2θ.Cos2θ విలువ ఎంత?

వివరణ:  θ = 0లేదా 90oని ప్రతిక్షేపిస్తే జవాబు వస్తుంది. 

0 + 1 + 3(0)(1) = 1 

జ: 3

రచయిత: డి.సీహెచ్‌.రాంబాబు 

Posted Date : 01-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌