• facebook
  • whatsapp
  • telegram

సూక్ష్మీకరణులు

 సంక్లిష్ట గణనలు సరళంగా.. సులభంగా!

ఒక షాపులోకి వెళ్లి అక్కడి సేల్స్‌ మేనేజర్‌ని ఏ వస్తువు గురించి అడిగినా డిస్కౌంట్‌ తర్వాత అది ఎంత ధరకు వస్తుందో నోటి లెక్కలతో వేగంగా వివరిస్తాడు. ఇంటికి రంగు వేయాలని పెయింటర్‌ని పిలిస్తే గోడలు. పైకప్పులను చకచకా చదరపు అడుగుల్లోకి మార్చేసి, ఏ పెయింట్‌ ఎలా వేస్తే ఎంతవుతుందో చురుగ్గా చెప్పేస్తాడు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో గణించడం వల్ల వచ్చిన నైపుణ్యం. గణితంలో సూక్ష్మీకరణులు అధ్యాయం నుంచి వచ్చే ప్రశ్నలు కూడా అలాంటివే.  ఆ సంక్లిష్ట లెక్కలు చూడగానే హడలెత్తించే విధంగా ఉంటాయి. కానీ కొన్ని నియమాలను తెలుసుకొని, నిర్ణీత విధానంలో చేయడం నేర్చుకుంటే సరళంగా, సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు.   

చతుర్విద పరిక్రియలను(−, +, ×, ÷) ఉపయోగించినప్పుడు  'V BODMAS'  నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఈ నియమాన్ని ఒక క్రమపద్ధతిలో ఉపయోగించాలి.

V − Vinculum  (బార్‌) V

B − Brackets   (బ్రాకెట్స్‌)  [{()}]ను తొలగించినప్పుడు లోపల నుంచి బయటకి రావాలి

O − Of  (లో)  x 

D − Division  (భాగహారం)  ÷

M − Multiplication   (గుణకారం) x

A − Addition (కూడిక)  +

S − Subtraction  (తీసివేత) -  

సూక్ష్మీకరించడంలో పై క్రమం పాటించడం వల్ల సమస్యకు సులభంగా, కచ్చితమైన సమాధానాన్ని గుర్తించవచ్చు.


మాదిరి ప్రశ్నలు


మోడల్‌ - 1  


1) 10     2) 8        3) 14      4) 12


               = 10 − [6 − {7 − (6 − 3)}]

               = 10 − [6 − {7 − 3}]

               = 10 − [6 − 4] = 10 − 2 = 8 

జ: 2



2.    

1) 28      2)  26      3)  22      4) 24 


వివరణ: 45 − [36 − {29 − (25 − 11)}] 

             = 45 − [36 − {29 − 14}]

            = 45 − [36 − 15] = 45 − 21 = 24 

జ: 4



మోడల్‌ - 2


  జ: 3
 



జ: 4



మోడల్‌ - 3


  
  జ:3

 జ:2

మోడల్‌ - 4

         = (100 − 1) 9 + 7

          = 900 - 9 + 7

         = 900 - 2 = 898

జ: 2



1) 998996      2) 997998     3) 995996     4)  999000




= (1000 − 1)999 + 995

= 999000 − 999 + 995

= 999000 − 4 = 998996

జ: 1 
 



మోడల్‌ - 5


మోడల్‌ - 6


        


 

మోడల్‌ - 7


 

మోడల్‌ - 8


మోడల్‌ - 9


    

రచయిత: డి.సీహెచ్‌.రాంబాబు

Posted Date : 09-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌